Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Videos » ఇండియా – బంగ్లాదేశ్ మ్యాచ్‌లో అభిమానుల అరాచకం.. వీడియో వైరల్..!

ఇండియా – బంగ్లాదేశ్ మ్యాచ్‌లో అభిమానుల అరాచకం.. వీడియో వైరల్..!

  • November 3, 2022 / 05:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇండియా – బంగ్లాదేశ్ మ్యాచ్‌లో అభిమానుల అరాచకం.. వీడియో వైరల్..!

‘జై బాలయ్య’.. ఈ స్లోగన్ నటసింహ నందమూరి అభిమానులకి ఆక్సిజన్ లాంటిది.. సినిమా రిలీజ్ అయినా, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా, టాక్ షో అయినా, మరే ఫంక్షన్ అయినా.. గల్లీలో అయినా, పబ్బుల్లోనైనా.. అమలాపురం టు అమెరికా వరకు.. విశ్వవ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులకు ఈ నాలుగక్షరాల పదమంటే ప్రాణం.. ‘జై బాలయ్య’ అనేది కేవలం స్లోగన్ మాత్రమే కాదు మా ఎమోషన్ అంటుంటారు ఫ్యాన్స్.. ఇప్పుడు క్రికెట్ స్టేడియంలో ‘వీర సింహా రెడ్డి’ పోస్టర్‌తో సందడి చేశారు..

ఈసారి టీ 20 మ్యాచ్ రసవత్తరంగా సాగింది.. వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ పయనంలో అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత్‌ గెలిచి ఊపిరిపీల్చుకుంది. సూపర్‌-12లో భాగంగా బుధవారం గ్రూప్‌-2లో జరిగిన వర్ష ప్రభావిత థ్రిల్లర్‌లో ఇండియా 5 పరుగుల ఆధిక్యంతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.. ఆడిలైడ్ స్టేడియంలో జరిగిన ఈ సాలిడ్ మ్యాచ్‌లో టీమిండియాకి సపోర్ట్ చేస్తూ బాలయ్య ఫ్యాన్స్ హంగామా చేశారు..లాస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఇన్నింగ్స్‌కి అంతా ఫిదా అయ్యారు..

బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ గెటప్‌తో విరాట్ ఫొటోను డిజైన్ చేసిన పోస్టర్ నెట్టింట బీభత్సంగా వైరల్ అయ్యింది.. బాలయ్, విరాట్ ఇద్దర్నీ సేమ్ గెటప్‌లో ఉంచి, కెప్టెన్ రోహిత్ శర్మని మధ్యలో పెట్టి స్పెషల్‌గా డిజైన్ చేసిన పోస్టర్‌తో ‘జై బాలయ్య’ నినాదాలు చేస్తున్న వీడియో పలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ‘బాలయ్య యువసేన’ తో సహా పలు బాలయ్య ఫ్యాన్ పేజెస్ కూడా ఈ వీడియోను షేర్ చేస్తున్నాయి..

ఇక తాను బాలయ్య అభిమానినేనని గర్వంగా చెప్పుకునే యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కూడా ఈ పిక్‌పై స్పందించాడు. ‘‘ఈరోజు ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో వీర సింహా రెడ్డి’’ అంటూ ఆయన ఫ్యాన్స్ పోస్ట్‌ని షేర్ చేయడంతో.. ఫ్యాన్స్ థ్యాంక్స్ తెలుపుతున్నారు. బాలయ్య, గోపిచంద్ మలినేని కాంబోలో, మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి..

Jai balayya #VeerasimhaReddy Fans Hungama at Adelaide yesterday during the match between India and Bangladesh #ICCT20WorldCup2022 @megopichand @MythriOfficial #GodofMassesNBK pic.twitter.com/mS4GNxZvbZ

— Balayya Yuvasena (@BalayyaUvasena) November 3, 2022

#VeerasimhaReddy At #IndvsBan match today pic.twitter.com/415U5q0dr3

— Gopichandh Malineni (@megopichand) November 2, 2022

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Gopichand malineni
  • #Shruti Haasan
  • #Veera Simha Reddy

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

17 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

18 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

1 day ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

1 day ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

2 days ago

latest news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

13 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

13 hours ago
Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

14 hours ago
Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

14 hours ago
Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version