Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ‘గౌతమ్ నందా’గా మారిన ‘ఆరడుగుల బుల్లెట్’..!

‘గౌతమ్ నందా’గా మారిన ‘ఆరడుగుల బుల్లెట్’..!

  • November 2, 2016 / 11:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘గౌతమ్ నందా’గా మారిన ‘ఆరడుగుల బుల్లెట్’..!

ఈ మధ్య కాలంలో సినిమా పేర్లు ఏమిటన్నది అధికారికంగా పోస్టర్ విడుదల చేసేంతవరకూ తెలియటం లేదు. వాటిపైన వెలువడే వార్తలూ ఆగడం లేదు. ఆమాటకొస్తే టైటిల్ ప్రకటించి విడుదల సమయంలో మార్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయనుకోండి. ఇక ప్రస్తుతం మనం ముచ్చటించుకుంటున్నది గోపీచంద్ సినిమా గురించి.ఆక్సిజన్ సినిమా విడుదల మాటేమిటని మాటవరసకైనా చెప్పని గోపీచంద్ ఈ విషయం తనకేం పట్టదన్నట్టు సంపత్ నంది సినిమాని సెట్స్ మీదికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.

ఇటీవల తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ‘ఆరడుగుల బుల్లెట్’ అన్న పేరు పరిశీలనకు వచ్చింది. అయితే ఇప్పుడు ‘గౌతమ్ నందా’ అన్న పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాతలైన జె.భగవాన్, పుల్లారావు ‘గౌతమ్ నందా’ అనే టైటిల్ ని ఇటీవల ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారట. ఏది ఏమైనా దర్శకుడు పవన్ నామ జపాన్ని మానడం లేదన్నది ఇక్కడ సుష్పష్టం. ఇదిలా ఉంటే.. గోపీచంద్ ప్రమేయం ఎంతవరకు ఉంటుందో గానీ ఆయన సినిమా పేర్లన్నీ పూర్ణంతో పూర్తవుతుంటాయి. ఈ సినిమా విషయంలో ఆ సంప్రదాయం పాటించకపోవడం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Catherine Tresa
  • #Director Sampath Nandi
  • #Gopichand
  • #Hansika
  • #Raashi khanna

Also Read

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

trending news

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 mins ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

12 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

13 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

16 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

13 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version