Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » చక్కనమ్మకి చిక్కులు తెచ్చిపెడుతున్న బొద్దుతనం

చక్కనమ్మకి చిక్కులు తెచ్చిపెడుతున్న బొద్దుతనం

  • November 15, 2018 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చక్కనమ్మకి చిక్కులు తెచ్చిపెడుతున్న బొద్దుతనం

సాధారణంగా చక్కనమ్మ చిక్కినా అందమే అంటుంటారు. అయితే.. తర్వాత కాలంలో చక్కనమ్మ కాస్త లావెక్కినా పర్లేదు అనడం మొదలెట్టారు. “కిక్” టైమ్ లో ఇలియానా కాస్త బొద్దుగా అయినప్పుడు ఆమెను చూసిన అభిమానులు మురిసిపోయారు. కానీ.. ఆరేళ్ళ గ్యాప్ తర్వాత “అమర్ అక్బర్ ఆంటోనీ” చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న ఇలియానా ఈమధ్యకాలంలో బాగా గ్యాప్ రావడంతో ఇంకాస్త లావెక్కింది. అయితే.. ఇలియానాకు మంచి స్నేహితుడైన రవితేజకు ఆమె బొద్ధుతనం పెద్ద సమస్యగా అనిపించలేదు కానీ.. ఆమె తదుపరి చిత్రాల హీరోలు మాత్రం ఆ కారణం చేతనే ఆమెను రిజెక్ట్ చేస్తున్నారు.

ఇటీవల గోపీచంద్ ఓ తమిళ దర్శకుడి దర్శకత్వంలో నటించాలనుకున్న సినిమాకి కథానాయికగా ఇలియానా పేరు సజ్సెస్ట్ చేశాడంట సదరు డైరెక్టర్. అయితే.. ఇలియానా మరీ బొద్దుగా ఉండడంతో గోపీచంద్ ఆమెను రిజెక్ట్ చేశాడని వినికిడి. నిజానికి ప్రస్తుతం గోపీచంద్ కెరీర్ కూడా అంత ఆశాజనకంగా లేదు. అలాంటి గోపీచంద్ కూడా ఇలియానాను రిజెక్ట్ చేశాడంటే.. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె సక్సెస్ అవ్వాలంటే “అమర్ అక్బర్ ఆంటోనీ” విజయం సాధించడం ఎంత అవసరమో ఇప్పుడు తెలిసొచ్చింది ఆమెకి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand
  • #Gopichand Movies
  • #Gopichand Next Movie
  • #Ileana

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

7 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

7 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

8 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

8 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

8 hours ago

latest news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

7 hours ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

12 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

16 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version