Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Gopichand: పాత నానుడికి మసాలా యాడ్‌ చేశారు… గోపీచంద్‌ కొత్త లుక్‌ చూశారా?

Gopichand: పాత నానుడికి మసాలా యాడ్‌ చేశారు… గోపీచంద్‌ కొత్త లుక్‌ చూశారా?

  • April 12, 2024 / 05:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gopichand: పాత నానుడికి మసాలా యాడ్‌ చేశారు… గోపీచంద్‌ కొత్త లుక్‌ చూశారా?

మాచో స్టార్‌ గోపీచంద్‌ (Gopichand) సినిమా అంటే ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ వినోదాత్మక చిత్రం అని ఓ లెక్క ఉంది. అలాగే దర్శకుడు శ్రీను వైట్ల అంటే ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌ తీస్తారనే అంచనా ఉంది. మరి ఇలాంటి ఇద్దరూ కలసి చేస్తున్న సినిమా అంటే ఎలా ఉంటుందో ఓ అంచనా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ సినిమా నుండి వచ్చిన టీజర్‌ చూస్తే… ఆ అంచనాలు తారుమారు అయ్యాయి. పూర్తి స్థాయి యాక్షన్‌ సినిమాను శ్రీను వైట్ల (Srinu Vaitla) సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది.

వేణు దోనేపూడి నిర్మాతగా మొదలైన ఓ సినిమాకు వివిధ కారణాల వల్ల బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత ఇక సినిమా ఉండదేమో అనుకుంటుండగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఆ సినిమాలో భాగమైంది. ఈ నేపథ్యంలో సినిమాకు ‘విశ్వం’ అనే పేరును ఖరారు చేస్తూ ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. పేరులో మరోసారి గోపీచంద్ చివర పూర్ణం (o) సెంటిమెంట్‌ను కొనసాగించడం విశేషం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 లవ్‌ గురు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 శ్రీరంగ నీతులు సినిమా రివ్యూ & రేటింగ్!

ఘనంగా జరుగుతున్న ఓ వివాహ వేడుకకు గోపీచంద్‌ ఓ పెద్ద గిటార్‌ బ్యాగ్‌ భుజానికి తగిలించుకొని వస్తాడు. గిటారు వాగించి శ్రవణానందం కలిగిస్తాడేమో అనుకుంటే… ఆ బ్యాగ్‌లో నుండి పెద్ద మెషిన్‌ గన్‌ బయటకు తీసి వధూవరులతో పాటు అతిథులందర్నీ కాల్చి చంపేస్తాడు. ఆ తరవాత ఆ పెళ్లి వేడుక కోసం సిద్ధం చేసిన బిర్యానీని రుచి చూస్తాడు. ఆ తర్వాత చెప్పిన డైలాగ్‌ కూడా కొత్తగా అనిపించింది.

‘‘ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుందంటారు. దీనిపై నా పేరు రాసుకున్నాను’’ అంటూ బిర్యానీ మెతుకు పట్టుకుని గోపీచంద్‌ డైలాగ్‌ చెబుతాడు. ‘‘తెగి పడటం, తెగించగలడం, ప్రమాణ ఫలితం, విఘాత విశ్వం, నిలబడటం, నియంతలగుటం, నిరంతర రణం, తదైవ విశ్వం’’ అంటూ బ్యాగ్రౌండ్‌లో ఓ పాట కూడా వినిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే గోపీచంద్‌ మునుపెన్నడూ చేయని పాత్ర ఈ సినిమాలో పోషిస్తున్నట్లు అర్థమవుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand
  • #Srinu vaitla
  • #Viswam

Also Read

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

related news

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

trending news

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

22 mins ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

44 mins ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

5 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

6 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

9 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

4 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

10 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

11 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version