Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » నమ్మకం అంతా…నట సింహం పైనే!!!

నమ్మకం అంతా…నట సింహం పైనే!!!

  • December 28, 2016 / 06:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నమ్మకం అంతా…నట సింహం పైనే!!!

టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రం గౌతామీ పుత్ర శాతకర్ణి…ఈ సినిమా కోసం నందమూరి అభిమానులే కాదు, యావత తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు…ఈ సినిమా అనౌన్స్ చేసిన తొలి రోజుల్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు అయితే లేవు కానీ, క్రమక్రమంగా, ఈ సినిమా ఫర్స్ట్ లుక్, టీజర్, ఆ తరువాత ట్రైలర్ తో వాయుగుండం, తుఫానుగా మారి బాక్స్ ఆఫీస్ రికార్డులను షేక్ చెయ్యడానికి వస్తుంది అని అర్ధం అయిపోతుంది…ఇక ఈ సినిమా దర్శకుడు, నిర్మాతలు ఏలా కష్టపడ్డారో చెబుతూనే, ఈ సినిమా అంతా బాలయ్య పైనే ఆధారపడి నడిచింది అని తెలిపాడు దర్శకుడు క్రిష్.

మొన్న జరిగిన ఆడియో వేడుకలో దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ…శాలివాహన శకం నాటి చక్రవర్తి భరత ఖండాన్ని ఏలిన ఓ యోధుని కథకు బాలయ్యను సెలెక్ట్ చేసుకోవాలని తన ఆలోచనను ప్రేక్షకులకు చెప్పడంతో ఆయన చెప్పిన తీరు, కసి చూసి అక్కడే సినిమా సూపర్ హిట్ అన్న టాక్ అర్ధం అయిపోతుంది…ఇక అదే క్రమంలో సినిమా బడ్జెట్ పరిమితుల కోసం తన రెమ్యునరేషన్ కూడా కుదించుకున్న బాలయ్య సినిమా మీద ప్రేమ చూపించాడు. అంతేనా సినిమాకు హీరోగానే కాదు ఓ లైట్ బోయ్ గా కూడా కష్టపడ్డాడని దర్శకుడు క్రిష్ చెప్పాడు. అంటే హీరో పాత్ర నుంచి లైట్ బాయ్ వరకూ బాలయ్య అన్నీ తానై ఈ సినిమా చేశాడట….అసలే నట సింహం, బాక్స్ ఆఫీస్ ను షేక్ చెయ్యడం మొదలు పెడితే దానికి ముగింపు ఉండదు….ఇప్పటికే సినిమా ట్రైలర్ ఓ పెను సంచలనం అయ్యీ రికార్డుల పరంపర కొనసాగుతుంటే…ఇక సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Chirantan Bhatt
  • #Director Krish
  • #Gautamiputra Satakarni

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

7 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

7 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

9 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

10 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

10 hours ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

6 hours ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

8 hours ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version