Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అల్లు అర్జున్ ఓ స్టైల్ ఐకాన్ అంటున్న బాలీవుడ్ నటుడు..!

అల్లు అర్జున్ ఓ స్టైల్ ఐకాన్ అంటున్న బాలీవుడ్ నటుడు..!

  • March 20, 2019 / 05:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్జున్ ఓ స్టైల్ ఐకాన్ అంటున్న బాలీవుడ్ నటుడు..!

ఇటీవల విడుదలయ్యి సూపర్ హిట్ గా నిలిచిన బాలీవుడ్ చిత్రం ‘గల్లీ బాయ్’. జోయా అక్తర్ డైరెక్ర్ట్ చేసిన ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, అలియా భట్ ప్రధాన పాత్రలు పోషించారు.కొత్త కథేమీ కానప్పటికీ ఈ చిత్రాన్ని డైరెక్టర్ మలిచిన తీరు అలాగే నటీనటుల అద్భుతమైన పెర్ఫార్మన్స్ లతో ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంది.ఇక ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించిన సిద్దాంత్ చతుర్వేది (ఎం.సి. షేర్) నటన అయితే హైలెట్ గా నిలిచింది. హీరో, హీరోయిన్ల తరువాత సిద్దాంత్ నటనకే ఎక్కువ ప్రశంసలు దక్కాయి.

  • వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి సినిమా రివ్యూ  ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • జెస్సీ  సినిమా రివ్యూ  కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • చిత్రలహరి  టీజర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఎట్టకేలకు ‘ఆర్.ఆర్.ఆర్’ పై క్లారిటీ ఇచ్చిన జక్కన్న..!

ఇదిలా ఉండగా సిద్దాంత్ తాజాగా హైదరాబాద్ విచ్చేశాడు. ఇక్కడ సిద్దాంత్ కి కి ఘానస్వాగతం పలికారు మన హైదరాబాదీలు. ఇక ఓ ప్రముఖ ఛానెల్ సిద్దాంత్ ను ఇంటర్వ్యూ చేయగా కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలిపాడు. సిద్దాంత్ మాట్లాడుతూ.. “ఇక్కడ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్. నేను కాలేజీ లో ఉన్నప్పుడు… ఆయన నటించిన ‘ఆర్య’ చిత్రం విడుదలయ్యింది. ఆ చిత్రంలో తన నటనకి నేను ఫిదా అయిపోయాను. ‘టాప్ లేచి పోద్ది’, ‘బ్లాక్ బస్టర్’, ‘లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో’ పాటలకి అయన స్టెప్పులు నేను బాగా ఎంజాయ్ చేశాను. అల్లు అర్జున్ ఒక స్టైల్ కి ఐకాన్. తన ప్రేక్షకుల హృదయాల్ని దోచుకునే తీరుకి హ్యాట్సాఫ్. ఆయన సినిమాలో ఒక్క రోల్ అయినా చేయాలని ఉంది” అంటూ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Allu Arjun
  • #Gully Boy actor Siddhant Chaturvedi
  • #Gully Boy collection
  • #Gully boy Movie
  • #Gully Boy movie collections

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

23 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

23 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version