Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Gully Rowdy Collections: యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న ‘గల్లీ రౌడీ’..!

Gully Rowdy Collections: యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న ‘గల్లీ రౌడీ’..!

  • October 23, 2021 / 03:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gully Rowdy Collections: యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న ‘గల్లీ రౌడీ’..!

సందీప్ కిష‌న్ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా ‘కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌’, ‘ఎం.వీ.వీ సినిమా’ పతాకాల పై కోన వెంకట్‌ సమర్పణలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాణంలో ‘సీమ‌శాస్త్రి’, ‘సీమ‌ట‌పాకాయ్‌’, ‘దేనికైనా రెడీ’, ‘ఈడోర‌కం ఆడోర‌కం’ వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘గల్లీ రౌడీ’. రాజేంద్ర ప్ర‌సాద్, బాబీ సింహ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం సెప్టెంబర్ 17న విడుదయ్యింది. అయితే సినిమాకి డివైడ్ టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. ప్రమోషన్లు పెద్ద ఎత్తున నిర్వహించడం వలన ఓపెనింగ్స్ బానే నమోదయ్యాయి కానీ ఆ తర్వాత జోరు చూపించలేకపోయింది ఈ చిత్రం.

ఇక క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే ఆ వివరాలను ఓ సారి పరిశీలిస్తే :

నైజాం 0.57 cr
సీడెడ్ 0.38 cr
ఉత్తరాంధ్ర 0.15 cr
ఈస్ట్ 0.24 cr
వెస్ట్ 0.19 cr
గుంటూరు 0.26 cr
కృష్ణా 0.19 cr
నెల్లూరు 0.13 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.96 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  0.11 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  2.07 cr

‘గల్లీ రౌడీ’ చిత్రానికి రూ.2.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.2.85 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.2.07 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దాంతో ఈ చిత్రాన్ని యావరేజ్ గా పరిగణించాలి.

గల్లీ రౌడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gully Rowdy
  • #Sundeep Kishan

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

6 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

22 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 day ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

5 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

24 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version