Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Hamida: దెబ్బలు తగిలినా కూడా గేమ్ ఆడిన హమీదా..! కావాలనే టార్గెట్ చేశారా..!

Hamida: దెబ్బలు తగిలినా కూడా గేమ్ ఆడిన హమీదా..! కావాలనే టార్గెట్ చేశారా..!

  • April 22, 2022 / 12:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hamida: దెబ్బలు తగిలినా కూడా గేమ్ ఆడిన హమీదా..! కావాలనే టార్గెట్ చేశారా..!

బిగ్ బాస్ హౌస్ లో హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్ టాస్క్ నడిచింది. టాస్క్ పూర్తి అయ్యేసరికి హ్యూమన్స్ టాస్క్ లో విజయం సాధించారని బిగ్ బాస్ ఎనౌన్స్ చేశాడు. కానీ, ఏలియన్స్ మాత్రం అద్బుతంగా గేమ్ ఆడి ఆడియన్స్ హృదయాలని గెలుచుకున్నారు. ముఖ్యంగా హమీదా తన శక్తికి మించి ఈ గేమ్ ఆడింది. ఆడపులిలా టాస్క్ లో రెచ్చిపోయింది. మొదటిరోజు అషూని ఎయిమ్ గా పెట్టుకుని రెండు చేతులకి పెయింట్ పూయడంలో సక్సెస్ అయ్యింది.

Click Here To Watch NOW

దీంతో అషూరెడ్డి హ్యూమన్స్ టీమ్ నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది. హమీదా మొదటిరోజు కంటే కూడా రెండోరోజు టాస్క్ లో ఇంకా ఉషారుగా కనిపించింది. గేమ్ ప్లాన్ లో భాగంగా మిత్రాని టార్గెట్ గా పెట్టుకుని చేతులకి పెయింట్ పూయడంలో సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా మిత్రా గోల గోల చేస్తున్నా కూడా ఇది టాస్క్ అని, గేమ్ ఆడాలి అంటూ మిత్రాకి ఒక రేంజ్ లో క్లాస్ పీకింది. మిత్రాకి ఒక చేతికి పెయింట్ పూయడంతో ఏలియన్ స్పేస్ షిప్ కి ఒక పాయింట్ ఛార్జింగ్ వచ్చింది. కానీ, టేకాఫ్ అవ్వడానికి ఆ పవర్ సరిపోదు.

మరోవైపు ఏలియన్ లైఫ్ బాల్స్ కాపాడేందుకు అరియానా పక్కనే ఉంది. చాలాసేపు మగవాళ్లతో పోరాడి బాల్ ని కాపాడింది. ఓవర్ ఆల్ గా ఈ టాస్క్ లో హమీదా ఆడపులిలా రెచ్చిపోయి మరీ గేమ్ ఆడింది. అరియానాని డామినేట్ చేసేసింది. అషూరెడ్డి , మిత్రా శర్మా మాటలు విసురుతున్నా పట్టించుకోలేదు. ఇక జెంట్స్ ని టార్గెట్ చేసినపుడు హమీదాకి చాలా దెబ్బలు తగిలాయి. శివ దగ్గరకి చేతులకి పెయింట్ పూసేందుకు వచ్చినపుడు శివ చేయి హమీదా దవడకి గట్టిగా తగిలింది.

అయినా కూడా ఆటలో రెస్ట్ తీస్కోలేదు. ఆ తర్వాత మిత్రా చేతులకి పెయింట్ పూస్తుంటే అఖిల్ చేయి హమీదా ముఖంపై తగిలింది. అప్పుడు కొద్దిగా బరెస్ట్ అయి గేమ్ లో విశ్వరూపం చూపించింది. మిత్రా శర్మా వీపుని సైడ్ కి తిప్పుతూ చేతికి పెయింట్ పూసేసింది. హమీదాకి దెబ్బలు తగులుతున్నా కూడా గేమ్ లో ఎక్కడా ఆగలేదు. చివరిగా సంచాలక్ బాబాభాస్కర్ కి వాలిడ్ పాయింట్ తో ఓటు వేసింది. కెప్టెన్సీ పోటీదారులుగా నిలబెట్టింది. నిజానికి ఏలియన్స్ లో ఒకరిని పోటీదారులుగా ఎంచుకోమని చెప్పి ఉంటే ఖచ్చితంగా అందరూ హమీదా పేరు చెప్పేవారు.

ఈవారం టాస్క్ లో హమీదా తన వంద శాతం కంటే ఎక్కువే పెర్ఫామ్ చేసిందని చెప్పాలి. హమీదా గేమ్ ఆడుతుంటే, మిత్రా ఇంకా అషూరెడ్డి , శివలు మాటలు విసురుతూనే ఉన్నారు. హమీదా ఫోకస్ ని దెబ్బకొట్టాలని చూశారు. కానీ అది బెడిసికొట్టింది. మాటలతో టార్గెట్ చేసినా, దెబ్బలు తగిలినా ఏలియన్స్ టీమ్ లో చిరుతపులిలా పోరాడింది హమీదా. ఈవారం బెస్ట్ పెర్ఫామర్ గా హమీదా పెరుని హౌస్ మేట్స్ చెప్పే అవకాశం కనిపిస్తోంది. అదీ విషయం.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #Hamida

Also Read

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

related news

trending news

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

11 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

15 hours ago
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

17 hours ago
Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

21 hours ago

latest news

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

17 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

17 hours ago
Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

17 hours ago
IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

17 hours ago
Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version