వైరల్ అవుతున్న హంసా నందిని లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు!

‘బిగ్ బాస్2’ విన్నర్ కౌశల్ హీరోగా వచ్చిన ‘ఒకటవుదాం’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది హంసా నందిని. ఆ తరువాత 786 అనే చిత్రంలో కూడా నటించింది. కానీ వంశీ డైరెక్షన్లో వచ్చిన ‘అనుమానాస్పదం’ చిత్రంతోనే ప్రేక్షకులకి బాగా నోటెడ్ అయ్యింది. ఆ తరువాత ‘అధినేత’ ‘ఆహా నా పెళ్లంట’ వంటి సినిమాల్లో నటించి క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే తరువాత స్పెషల్ సాంగ్ లు, గెస్ట్ రోల్స్ కు మాత్రమే పరిమితమవుతూ వస్తుంది.

‘ఈగ’ ‘మిర్చి’ ‘ అత్తారింటికి దారేది’ ‘లౌక్యం’ ‘జై లవ కుశ’ వంటి చిత్రాల్లో నటించి మరింత క్రేజ్ తెచ్చుకుంది కానీ.. ఈమెకు హీరోయిన్ లేదా గుర్తింపు తెచ్చుకునే పాత్రలు మాత్రం చెయ్యలేదు. అయితే ఈమెకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పీక్స్ లోనే ఉంది.ఇక గ్లామర్ షో విషయంలో కూడా ఈ అమ్మడు అస్సలు వెనుకాడదు. అందుకు నిదర్శనంగా నడుము అందాలు చూపించే ఫోటోల దగ్గర నుండీ బికినీ ఫోటోల వరకూ తన సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తుంటుంది.

ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది వరకు… యద సౌష్టం లకు దూరంగా ఉంటూ వచ్చిన ఈ బ్యూటీ .. కేవలం థైస్ షో మాత్రమే చేస్తూ వచ్చేది. కానీ ఇప్పుడు సౌష్టాన్నికి కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

 

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!
అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus