Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Hansika Wedding Photos: వైభవంగా హన్సిక పెళ్లి..సోహైల్‌ – హన్సిక పెళ్లి ఫొటోలు వైరల్‌!

Hansika Wedding Photos: వైభవంగా హన్సిక పెళ్లి..సోహైల్‌ – హన్సిక పెళ్లి ఫొటోలు వైరల్‌!

  • December 5, 2022 / 11:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hansika Wedding Photos: వైభవంగా హన్సిక పెళ్లి..సోహైల్‌ – హన్సిక పెళ్లి ఫొటోలు వైరల్‌!

చాలా రోజులుగా వార్తల్లో నిలిచిన సెలబ్రిటీ పెళ్లి తంతు పూర్తయిపోయింది. ప్రేమలో ఉన్నాం అంటూ ప్రకటించినప్పటి నుండి హన్షిక మొత్వానీ, సోహైల్‌ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. పెళ్లి అక్కడ, పెళ్లి ఇక్కడ అంటూ కొన్ని రోజులు, ఇద్దరి ప్రేమ గురించి మరికొన్ని రోజులు వార్తలొచ్చాయి. పెళ్లి ఘనంగా జరుగుతుంది అంటూ వచ్చిన వార్తలకు మించే వారి వివాహం జరిగినట్లు ఆ ఫొటోలు, వీడియోల చూస్తుంటే అర్థమవుతోంది. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

తన చిన్ననాటి స్నేహితుడు సోహెల్ కతురియాతో హన్సిక మోత్వాని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. డిసెంబర్ 4న కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుక జరిగింది. జైపూర్‌ సమీపంలోని ముందోటా ఫోర్ట్‌ ప్యాలెస్‌లో జరిగిన ఈ పెళ్లికి సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. హన్సిక తన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో ఫోటోలకు పోజులిచ్చింది. పెళ్లి వేడుకల్లో బాణాసంచా వెలుగుల కంటే హన్సిక ముఖంలో ఎక్కువ వెలుగులు కనిపించాయట.

అంతగా అందంగా మెరిసోయింది హన్సిక. రాజసం ఉట్టిపడేలా నడుచుకుంటూ వస్తున్న హన్సిక వీడియో ఒకటి ఇప్పుడు అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. సింధీ సంప్రదాయాల ప్రకారం హన్సిక, సోహెల్ పెళ్లి చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అంతకుముందు కూడా పెళ్లి ముందు ఏర్పాట్లు ఇలా సందడి చేశాయి. ‘దేశముదురు’ సినిమాతో హన్సిక కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది.

అంతకుముందు బాలనటిగా కొన్ని హిందీ సినిమాల్లో నటించింది. టాలీవుడ్‌ ఎంట్రీ తర్వాత తమిళంలోనూ కొన్ని సినిమాల్లో నటించింది. ఇటీవల ఆమె నటించిన 50వ సినిమా విడుదలైంది. ఆ సందర్భంలోనే సోహైల్‌తో తన వివాహం గురించి బయటపెట్టింది. అయితే సోహైల్‌కు అంతకు ముందే వివాహమైంది. గతంలో హన్సిక స్నేహితురాళ్లతో ఆ పెళ్లికి హాజరైంది. ఆ వీడియో కూడా వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

View this post on Instagram

A post shared by Sohael Khaturiya (@sohaelkaturiya)

View this post on Instagram

A post shared by ihansika_my_jaan❤️ (@ihansika_my_jaan)

View this post on Instagram

A post shared by Sohael Khaturiya (@sohaelkaturiya)

View this post on Instagram

A post shared by HANSU IS MY WORLD (@hansika.officiaal)

Awe Our Princess @ihansika Getting Married Tomorrow , Hansu Wishing you a Life Time of Happiness ✨#hansika #hansikawedding #hansikamotwani #TamilCinema pic.twitter.com/oMDpve9yQL

— Ihansika_my_jaan (@IhansikaJ) December 1, 2022

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Hansika Motwani
  • #Actress Hansika Motwani
  • #Hansika
  • #Hansika Motwani
  • #Sohail kathuria

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

11 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

11 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

11 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

11 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version