Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » బ్యాగులు, బెల్టులతో ఇంతేసి ఎందుకు ఖర్చుపెడుతున్నారో

బ్యాగులు, బెల్టులతో ఇంతేసి ఎందుకు ఖర్చుపెడుతున్నారో

  • January 18, 2021 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బ్యాగులు, బెల్టులతో ఇంతేసి ఎందుకు ఖర్చుపెడుతున్నారో

హీరోయిన్లు దుస్తుల విషయంలో పిసినారితనం చూపిస్తారేమో కానీ… బ్యాగులు, బెల్టుల విషయంలో అస్సలు పిసినారి పనులకు పోరు. చాలామంది హీరోయిన్లు వేలు, లక్షలు విలువ చేసే వస్తువులు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. మొన్నటికిమొన్న సమంత ₹30 వేల విలువైన బెల్టు పెట్టుకొని ‘దిల్‌ రాజు’ పుట్టిన రోజుకు వచ్చింది. ఇప్పుడు దానికి ఏడింతల ఎక్కువ ధర ఉన్న వస్తువుతో మరో హీరోయిన్‌ కనిపించింది. అయితే ఈ సారి బెల్టు కాదు… వ్యాలెట్‌. ఆ హీరోయిన్‌ హన్సిక.

దక్షిణాదిలో స్టార్‌ నాయికగా వెలుగొంది, ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ వస్తున్న హన్సిక… మెయింటెనెన్స్‌ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. మొన్నీ మధ్య బయటకు వచ్చిన ఈ అమ్మడు బ్లాక్‌ జీన్‌, గ్రే షర్టులో కనిపించింది. అవి చూడటానికి మామూలుగా ఉన్నా.. బ్రాండెడ్‌ కాబట్టి కాస్త ధర ఎక్కవే ఉండొచ్చు. అయితే విషయం ఆ డ్రెస్‌ గురించి కాదు… దానికి యాడింగ్‌ అయిన వ్యాలెట్‌ గురించి. పింక్‌ కలర్‌లో ఉన్న ఆ వ్యాలెట్‌ ధర తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. నిజమే ఎందుకంటే దాని ధర సుమారు $2700. అంటే మన కరెన్సీలో సుమారు ₹2 లక్షలు.

ఛానెల్‌ కంపెనీకి చెందిన ఆ బ్యాగు ధర మార్కెట్‌లో రేట్‌ అది మరి. జంతు చర్మం, బంగారం, మెటల్‌తో దానిని తయారు చేస్తారు. అందుకే అంత రేటు అట. ఇలాంటి బ్యాగ్స్‌ను ఆలియా భట్‌, మౌని రాయ్‌ లాంటి బాలీవుడ్‌ నటీమణులు గతంలో ధరించి కనిపించారు. అయితే వాటి ధర సుమారు మూడు లక్షల రూపాయలు. డబ్బు ఉంటే ఖర్చ పెట్టొచ్చు కానీ.. మరీ బ్యాగు కోసం రెండేసి లక్షల రూపాయాలు పెట్టాలా? అనేది ఇక్కడ ప్రశ్న.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Hansika Motwani
  • #Actress Hansika Motwani
  • #Hansika
  • #Hansika Motwani

Also Read

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

related news

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

trending news

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

31 mins ago
Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

2 hours ago
Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

2 hours ago
Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

3 hours ago

latest news

Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

15 hours ago
Jayam Ravi 2nd Marriage: విడాకులు మంజూరు కాకుండా రెండో పెళ్లి ఎలా చేసుకున్నాడబ్బా!

20 hours ago
Aamir Khan,Lokesh Kanagaraj: బాలీవుడ్ స్టార్ ను కూడా ఇంప్రెస్ చేసేసిన లోకేష్!

22 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా..?

23 hours ago
లేటు వయసులో మళ్ళీ తండ్రి కాబోతున్న స్టార్ హీరో తమ్ముడు!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version