Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Videos » Hansika: హన్సిక ఫియాన్సీ సొహైల్ గురించి షాకింగ్ న్యూస్.. వైరల్ అవుతున్న వీడియో!

Hansika: హన్సిక ఫియాన్సీ సొహైల్ గురించి షాకింగ్ న్యూస్.. వైరల్ అవుతున్న వీడియో!

  • November 4, 2022 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hansika: హన్సిక ఫియాన్సీ సొహైల్ గురించి షాకింగ్ న్యూస్.. వైరల్ అవుతున్న వీడియో!

సొహైల్ కతూరియా.. గత 4,5 రోజులుగా ఈ పేరు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. దానికి గల కారణం ఏంటో ఈపాటికే అందరికీ తెలుసుంటుంది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హన్సిక ఇతన్ని పెళ్లి చేసుకోబోతుండడం. అవును ఈ విషయాన్ని ఆమె పారిస్ లోని ఈఫిల్ టవర్ సాక్షిగా అందరికీ తెలియజేసింది. దీంతో అసలు ఎవరు ఈ సొహైల్ అంటూ గూగుల్ లో సెర్చింగ్ లు మొదలయ్యాయి.

సొహైల్ కతూరియా.. హన్సిక కు చిన్ననాటి స్నేహితుడు. అతనొక బిజినెస్మెన్. హన్సికకి బిజినెస్ పార్ట్నర్ కూడా..! అంతేకాదు హన్సిక బెస్ట్ ఫ్రెండ్ కు సోదరుడు. ఇక్కడి వరకు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే గతంలో ఇతనికి పెళ్లైంది అనే విషయం ఎక్కువ మందికి తెలిసుండదు. ఆ పెళ్ళికి హన్సిక కూడా హాజరైంది. అవును ఈ విషయం పై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. సొహైల్ కతూరియా 2016 లో రింకీ అనే అమ్మాయిని పెళ్లాడాడు.

గోవాలో ఇతని మొదటి పెళ్లి జరిగింది. సొహైల్- రింకీ ల పెళ్లి వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత్ వేడుకలో హన్సిక కూడా పాల్గొంది. అంతేకాదు రోకా ఫంక్షన్ కు కూడా అటెండ్ అయ్యింది. స్విమ్మింగ్ పూల్ వద్ద సొహైల్- రింకీ ల బంధుమిత్రులతో ఈమె కూడా సందడి చేసింది.

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని బట్టి సోహైల్ తన మొదటి భార్యతో విడిపోయి.. ఇప్పుడు హన్సిక ను పెళ్లాడబోతున్నాడన్న మాట. తన భార్యతో విడిపోయిన కొన్నాళ్ల తర్వాత సొహైల్… హన్సికతో సహజీవనం చేసినట్లు సమాచారం.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Hansika Motwani
  • #Actress Hansika Motwani
  • #Hansika
  • #Hansika Motwani
  • #Sohail kathuria

Also Read

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

related news

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

trending news

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

2 hours ago
Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

4 hours ago
RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

1 day ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

1 day ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

1 day ago

latest news

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

17 seconds ago
Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

3 hours ago
Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version