Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ UNSEEN: టీవీలో చూపించనిది… ఇక్కడ చదివేయండి

బిగ్‌బాస్‌ UNSEEN: టీవీలో చూపించనిది… ఇక్కడ చదివేయండి

  • September 19, 2020 / 11:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ UNSEEN: టీవీలో చూపించనిది… ఇక్కడ చదివేయండి

ఇంట్లో జరిగిన మొత్తం విషయాలను బిగ్‌బాస్‌ టీవీలో చూపించడనే విషయం మీకు తెలిసిందే. అలా నిన్నటి ఎపిసోడ్‌లో కూడా కొన్ని సన్నివేశాలు మిస్‌ అయ్యాయి. దాని వల్ల కనెక్షన్‌ మిస్‌ అయినట్లు కనిపిస్తుంటుంది కూడా. వాటిలో ఒకటే మోనాల్‌ – అభిజీత్‌ – హారిక టాక్స్‌. సుజాత ‘బాయ్‌ఫ్రెండ్‌’ టాపిక్‌, హారిక- అభిజీత్‌ రిలేషన్‌ టాపిక్‌ ఆ టాక్స్‌లో వచ్చాయి. అవేంటో చదివేయండి! సుజాత- లాస్య – అభిజీత్‌ – హారిక మధ్య జరిగిన ట్రూత్‌ ఆర్‌ డేర్‌ గేమ్‌ గురించి అభిజీత్‌ – హారిక మధ్య మరోసారి చర్చ వచ్చింది.

చిన్న విషయానికే సుజాత హర్ట్‌ అయిన విషయం మాట్లాడుకున్నారు. గేమ్‌ను గేమ్‌లా తీసుకోకుండా… అలా హర్ట్‌ అవ్వడం ఏంటి అనుకున్నారు. అందరి దగ్గరకు వెళ్లి ‘బాయ్‌ఫ్రెండ్‌’ టాపిక్‌ను సుజాత అందరి దగ్గర చెబుతోంది అని అభిజీత్‌ చెప్పాడు. అభిజీత్‌ – హారిక ఇష్టపడుతున్నారు అంటూ మోనాల్‌ తన దగ్గర చెప్పిన విషయాన్ని హారిక అభిజీత్‌కు చెప్పింది. ఈ విషయాన్ని ఇద్దరూ లైట్‌ తీసుకున్నారు. ఇక్కడివక్కడ చెబుతూ… మళ్లీ అందరూ కలసిపోతే చాలా వియర్డ్‌గా ఉంటున్నారు అంటూ అభిజీత్‌ – హారిక నవ్వుకున్నారు.

ఆ తర్వాత హారిక -మోనాల్‌ మధ్య కూడా చర్చ జరిగింది. అభిజీత్‌తో ఉదయం మాట్లాడిన విషయాన్ని మోనాల్‌కు క్లారిటీ ఇచ్చింది. మా ఇద్దరి మధ్య ఏం లేదు అంటూ మోనాల్‌కి, ప్రేక్షకులకు కూడా క్లారిటీ ఇచ్చేసింది. వచ్చిన రోజుకి, ఇప్పటికీ అభిజీత్‌ కొత్తగా కనిపిస్తున్నాడు అని మోనాల్‌ అంది. మొదట్లో అభిజీత్‌ వేసిన డ్రెస్‌లు బాగోలేవు. ఇప్పుడు గెడ్డం లేకుండా చాలా బాగున్నాడు. ఇద్దరూ గ్లాస్‌కు అటు ఇటు కూర్చొని మాట్లాడుకోవడం ఏదైతే ఉందో… సూపర్‌ అసలు.

Click Here To Watch Now

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

7 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

12 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

15 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

7 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

9 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

10 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version