Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ 4: మొండి పిల్లగా రెచ్చిపోతోంది..!

బిగ్‌బాస్‌ 4: మొండి పిల్లగా రెచ్చిపోతోంది..!

  • October 28, 2020 / 10:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 4: మొండి పిల్లగా రెచ్చిపోతోంది..!

బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ బిబి డే కేర్ సెంటర్ స్టార్ట్ అయ్యింది. ఇందులో పిల్లలు – కేర్ టేకర్స్ అంటూ హౌస్ మేట్స్ రెండు టీమ్స్ గా విడిపోయారు. ఈ టాస్క్ లో మోనాల్ కి చుక్కలు చూపిస్తోంది హారిక. ఇక్కడ చిన్నపిల్లగా మారిన హారిక తన కేర్ టేకర్ అయిన మోనాల్ తో ఒక ఆట ఆడుకుంటోంది. నిజానికి టాస్క్ బజర్ మోగగానే టాస్క్ లో ఇన్వాల్ అయిపోయింది. అల్లరి పిల్లలాగా గెంతుతూ తన తోటి పిల్లలని టీజ్ చేస్తూ హారిక పెర్ఫామెన్స్ తో రెచ్చిపోతోంది. ముఖ్యంగా తన కేర్ టేకర్ తోనే కాకుండా మిగతా కేర్ టేకర్స్ ని కూడా టీజ్ చేస్తోంది. అభిజిత్ పై న వాటర్ పోయడం, డైపర్ వేస్కోకుండా కిచెన్ లో అల్లరి చేయడం, అరియానా పెన్సిల్ లాక్కుని పరిగెత్తడం ఇలా కేర్ టేకర్స్ లో మొండి పిల్లలు ఎలా ఉంటారో అలా చుక్కలు చూపిస్తోంది.

ఫస్ట్ నుంచి టాస్క్ లో బాగా అరియానా – మెహబూబ్ – హారికలు బాగా ఇన్వాల్ అయిపోయారు. అయితే, ఇక్కడ హారిక కేర్ టేకర్ అయిన మోనాల్ టాస్క్ లో లేట్ గా జాయిన్ అయ్యింది. నిజానికి మోనాల్ ఈ టాస్క్ తర్వాత అభిజిత్ తో ఉన్న ఇష్యూస్ ని క్లియర్ చేసుకుందాం అనుకుంది. అదే మూడ్ లో ఉంది. దీంతో హారికని అస్సలు కంట్రోల్ చేయలేకపోతోంది. అంతేకాదు, హారిక చేసే అల్లరిని ఎలా ఆపాలో కూడా మోానాల్ కి అర్ధం కావట్లేదు.

ఈ టాస్క్ లో ఎవరు గెలిస్తే వారికి ప్రత్యేకమైన పవర్స్ వస్తాయి. ఇందులో కేవలం ఒకే ఒక్కరు మాత్రమే గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి వారే టాస్క్ లో బెస్ట్ పెర్ఫామ్ ఇవ్వాలని చూస్తున్నారు. అందుకే హారిక తనదైన స్టైల్లో రెచ్చిపోతోంది. అరియానా దగ్గర పెన్సిల్ లాక్కుని తను ఎంత మొండిపిల్లో చూపించింది. ఇదే ఇష్యూలో తనకి ఇష్టమైన ఫ్రెండ్ అభిజిత్ తో కూడా క్లాష్ పెట్టుకుంటోంది. పెన్సిల్ ఇష్యూ అనేది ఇప్పుడు అభిజిత్ – హారిక ల ఫ్రెండ్షిప్ ని విడగొడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alekhya Harika
  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu
  • #Dethadi Harika
  • #Harika

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

23 mins ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

1 hour ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

1 hour ago
నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version