Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఆ విషయం పై క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్….!

ఆ విషయం పై క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్….!

  • April 18, 2020 / 04:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ విషయం పై క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్….!

‘ఐరన్ లెగ్’ అని ముద్ర పడిన హీరోయిన్లను … ‘గోల్డెన్ లెగ్’ గా మార్చడం దర్శకుడు హరీష్ శంకర్ కే చెందింది. కొన్నాళ్ళు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన శృతీ హాసన్… మొదట్లో ఐరన్ లెగ్ అనే విమర్శలు ఎదుర్కొనేది. ఆ టైములో పవన్ కళ్యాణ్ …’గబ్బర్ సింగ్’ సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకుంటున్నాడు అని హరీష్ శంకర్ పై మండిపడ్డారు పవన్ ఫ్యాన్స్. కానీ వారి భయాల్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఆ చిత్రాన్ని పూర్తి చేసి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు.

పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ కం బ్యాక్ మూవీ అది. ఇక తరువాత పూజా హెగ్దే పై కూడా మొదట్లో అదే ముద్ర ఉండేది. అలాంటి టైములో ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంతో ఆమెను లైమ్ లైట్ లోకి తీసుకువచ్చాడు. ఆ అభిమానంతోనే… స్టార్ హీరోయిన్ అయినప్పటికీ హరీష్ శంకర్ ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో నటించింది పూజా. ఇప్పుడు ఆమె చాలా బిజీ. బాలీవుడ్ లో కూడా రాణిస్తుంది. ఇదిలా ఉంటే..

Harish Shankar clarifies rumours about Pooja Hegde in Pawan Kalyan Film1

ఈ బ్యూటీ ఇప్పుడు.. హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రంలో కూడా హీరోయిన్ గా పూజా హెగ్దేనే ఎంచుకున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటి పై హరీష్ శంకర్ స్పందించాడు..’ప్రస్తుతం నేను స్క్రిప్ట్ పనుల్లోనే ఉన్నాను. హీరోయిన్ విషయంలో ఇంకా ఎవ్వరినీ అనుకోలేదు..ఎవ్వరినీ సంప్రదించలేదు .. ఎవరినీ ఫైనల్ చెయ్యలేదు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తరువాతే… దీనికి ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది అని ఆలోచిస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pooja Hegde
  • #Harish Shanker
  • #pawan
  • #PawanKalyan
  • #Poooja Hegde

Also Read

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

trending news

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

2 hours ago
Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

3 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

4 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago

latest news

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

1 day ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version