Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Harish Shankar: ఇవివి సత్యనారాయణ గురించి దర్శకుడు హరీష్ శంకర్ వ్యాఖ్యలు..!

Harish Shankar: ఇవివి సత్యనారాయణ గురించి దర్శకుడు హరీష్ శంకర్ వ్యాఖ్యలు..!

  • June 10, 2021 / 05:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: ఇవివి సత్యనారాయణ గురించి దర్శకుడు హరీష్ శంకర్ వ్యాఖ్యలు..!

ఈ రోజు దివంగత స్టార్ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ గారి జయంతి. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీల్లో చాలా మంది ఆయన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కామెడీ సినిమాలకు సెంటిమెంట్ సినిమాలకు ఇవివి గారు పెట్టింది పేరు. ఆయన చిన్న హీరోతో సినిమా తీసినా అది బాక్సాఫీస్ దద్దరిల్లి పోయేలా కలెక్షన్ల వర్షం కురిపించేది. స్టార్ హీరోల మాస్ ఇమేజ్ ను బ్యాలెన్స్ చేస్తూ కూడా తనదైన శైలిలో సినిమా తీసి దాన్ని సూపర్ హిట్ గా నిలపగల సమర్ధుడు ఇవివి.

చిరంజీవితో ‘అల్లుడా మజాకా’, వెంకటేష్ తో ‘అబ్బాయిగారు’ ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, నాగార్జునతో ‘హలో బ్రదర్’ ‘వారసుడు’ వంటి సినిమాలు చేసి సూపర్ హిట్లు ఇచ్చారు ఇవివి గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో హీరోగా పరిచయం చేసింది కూడా ఇవివి గారే..! అలాంటి దర్శకుడి గురించి ఇప్పటి టాప్ డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హరీష్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా ఇవివి గారి గురించి స్పందిస్తూ.. ‘ఇ.వి.వి సత్యనారాయణ గారు దర్శకుడు కావడానికీ ..

తనకి వచ్చిన గుర్తింపును నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడ్డారు.ఆయన మొదటి సినిమా ‘చెవిలో పువ్వు’ ప్లాప్ అయినప్పుడు ఆయన డీలా పడిపోలేదు. ఎంతో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగారు.ఆయన్ని ఎప్పుడు చూసినా చాలా కాన్ఫిడెంట్ గా కనిపించేవారు. ఆయన సినిమాలు చాలా సరదాగా సాగిపోతాయి. అలాంటి ఆయన ‘ఆమె’ సినిమా తీయడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజంగా ఆయన కెరీర్లో ది బెస్ట్ అనిపించుకున్న సినిమా ‘ఆమె’ . ఆయన్ని గర్వపడేలా చేసిన సినిమా అది. అలాంటి డైరెక్టర్ ను ఎవరు మాత్రం మర్చిపోగలరు?’ అంటూ పేర్కొన్నాడు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Harish Shankar
  • #EVV Satyanarayana
  • #harish shankar

Also Read

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

related news

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

trending news

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

12 mins ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

4 hours ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

1 day ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

1 day ago

latest news

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

1 day ago
Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version