Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Harish Shankar: గీతాఆర్ట్స్ లో హరీష్ శంకర్!

Harish Shankar: గీతాఆర్ట్స్ లో హరీష్ శంకర్!

  • June 12, 2021 / 04:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: గీతాఆర్ట్స్ లో హరీష్ శంకర్!

టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థల్లో గీతాఆర్ట్స్ ఒకటి. ఎన్నో ఏళ్లుగా ఈ బ్యానర్ పై భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు నిర్మాత అల్లు అరవింద్. ఎన్నో హిట్లు కూడా అందుకున్నారు. రీసెంట్ గా అల్లు అరవింద్ ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీనికోసం కొన్ని వెబ్ సిరీస్ లను నిర్మించారు. అలానే కొన్ని డబ్బింగ్ సినిమాలను కూడా ఇందులో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో కొందరు దర్శకులను లాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో పలు హిట్స్ తో క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు ఈ సంస్థ కోసం ఓటీటీ ప్రాజెక్ట్ ను సిద్ధం చేస్తున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుంది. ప్రస్తుతం హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. కథను మరింత పకడ్బందీగా రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఓ లుక్ ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

దీంతో నిర్మాణ సంస్థ స్పందిస్తూ.. సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ అయినా నేరుగా తమ అఫీషియల్ అకౌంట్స్ లో రిలీజ్ చేస్తామని.. అప్పటివరకు ఏ వార్తలను నమ్మొద్దని తెలిపింది. అయినప్పటికీ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడలేదు. నిన్న కూడా ‘సంచారి’, ‘స్టేట్ కి ఒకడు’ అనే పేర్లు ఈ సినిమా టైటిల్ గా పెట్టే ఛాన్స్ ఉందంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Harish Shankar
  • #geetha arts
  • #harish shankar
  • #shankar

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

10 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

10 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

7 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version