Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ తో సినిమా చేయనున్న హరీష్ శంకర్

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ తో సినిమా చేయనున్న హరీష్ శంకర్

  • June 26, 2018 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ తో సినిమా చేయనున్న హరీష్ శంకర్

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు, శ్రీజ భ‌ర్త క‌ల్యాణ్ దేవ్ విజేత సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. రాకేష్ శ‌శి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 12కి రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత క‌ల్యాణ్ దేవ్ స్టార్ డైరక్టర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. అపజయాలతో సతమవుతున్న పవన్ కళ్యాణ్ కి హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ రూపంలో సూపర్ హిట్ ఇచ్చారు. అలాగే సాయి ధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి హిట్ ఇవ్వగా.. అల్లు అర్జున్ కి కూడా దువ్వాడ జగన్నాథం రూపంలో విజయాన్ని ఇచ్చారు. మెగా హీరోలంటే ప్రాణం పెట్టి సినిమాలు చేసే హరీష్ శంకర్ అభిమానం చూసి..

చిరు పిలిచి కథ రెడీ చేయమని చెప్పారంట. మొదటి సినిమా ఎటువంటి బిల్డప్స్ లేకుండా వస్తోంది. రెండో సినిమా మాత్రం గబ్బర్ సింగ్ లా యాక్షన్, కామెడీ కలిసి ఉంటుందని సమాచారం. రామ్ చరణ్ కి రెండో సినిమా మగధీర పేరు తెచ్చిన్నట్టు.. కళ్యాణ్ దేవ్ కి ఈ సినిమా అలా కెరీర్ టర్నింగ్ సినిమా కావాలని మెగాస్టార్ ఆశపడుతున్నారు. చిరు తనపై పెట్టిన నమ్మకాన్ని నిలుపుకోవాలని తన బృందంతో అద్భుతమైన స్క్రిప్ట్ ని హరీష్ సిద్ధం చేస్తున్నారు. విజేత సినిమా హిట్ అయితే హరీష్ శంకర్ సినిమాపై అంచనాలు పెరిగిపోవడం గ్యారంటీ.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Harish Shankar
  • #harish shankar
  • #Kalyan Dev
  • #Kalyan Dev Movies
  • #Kalyan Dev Next Movie

Also Read

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

related news

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

trending news

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

1 hour ago
Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి TV సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

7 hours ago
Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

4 hours ago
Anil Ravipudi : క్రింజ్ అన్నారు.. ట్రోల్ చేసారు.. కట్ చేస్తే జాతీయస్థాయిలో అవార్డ్ గెలుచుకున్న అనిల్ రావిపూడి !

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

1 day ago
Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version