Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Harish Shankar, Balayya Babu: హరీశ్‌ కొత్త సినిమా బాలయ్యతోనేనా? తెలుగు నిర్మాత కాదట!

Harish Shankar, Balayya Babu: హరీశ్‌ కొత్త సినిమా బాలయ్యతోనేనా? తెలుగు నిర్మాత కాదట!

  • April 2, 2024 / 06:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar, Balayya Babu: హరీశ్‌ కొత్త సినిమా బాలయ్యతోనేనా? తెలుగు నిర్మాత కాదట!

టాలీవుడ్‌లో మాస్‌ హీరోలను బాగా హ్యాండిల్‌ చేయగల మాస్‌ దర్శకుల్లో హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) ఒకరు. రీమేక్‌ సినిమా అయినా సరే… తనదైన శైలిలో హీరో పాత్ర చిత్రణను సిద్ధం చేసుకుని ఇటు ఫ్యాన్స్‌ను అటు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటారాయన. ఇలాంటి దర్శకులతో సినిమా అంటే నందమూరి బాలకృష్ణకు (Balakrishna) చాలా ఇష్టం. బోయపాటి (Boyapati Srinu) – బాలయ్య కాంబినేషన్‌ అందుకే బాగా వర్కవుట్‌ అయింది కూడా. అలా హరీశ్‌ – బాలయ్య సినిమా కూడా ఉంటుంది అని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి.

ఆ మధ్య రెండు, మూడు సార్లు వేదికల మీద, కార్యక్రమాల్లో కూడా ఈ విషయం చూచాయగా చెప్పేశారు కూడా. అయితే అక్కడ ఎక్కడా క్లారిటీ లేదు. ఇప్పుడు మరికాస్త క్లారిటీ ఇచ్చే ఓ యాడ్‌ బయటకు వచ్చింది. హరీశ్‌ తర్వాతి సినిమా నందమూరి బాలకృష్ణతోనే అని చెప్పేలా ఓ యాడ్‌ వచ్చింది అనేది నెటిజన్ల వాదన. హరీష్ శంకర్‌కి పుట్టిన రోజు విషెస్ చెప్తూ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ అనే సినిమా బ్యానర్‌ ఒక పోస్ట్ పెట్టింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'టిల్లు స్క్వేర్' మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 2 ఈ వారం థియేటర్/ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 14 సినిమాలు/సిరీస్..ల లిస్ట్
  • 3 ఫ్యామిలీ స్టార్ కు పాజిటివ్ సెన్సార్ టాక్.. మరో బ్లాక్ బస్టర్ ఖాయమా?

అందులో ‘హ్యాపీ బ‌ర్త్ డే టూ అవ‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ హ‌రిశ్ శంక‌ర్’ అని రాసుకొచ్చింది. అంటే కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్‌లో హరీశ్‌ ఒక సినిమా చేస్తారు అని అర్థం. అయితే ఆ సినిమాలో హీరో బాలకృష్ణ అనేది నెటిజన్ల మాట. ఈ న్యూస్ విన్న నందమూరి ఫాన్స్ ఫుల్ ఖుష్‌ అవుతున్నారు. ఇక ప్రస్తుతం హరీశ్‌ శంకర్‌ ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) సినిమాతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌ సినిమా ‘రెయిడ్‌’కి రీమేక్‌గా ఈ సినిమాను రవితేజతో (Ravi Teja) చేస్తున్నారు హరీశ్‌.

ఈ సినిమాలో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh) చేస్తారు. అయితే ఇది పవన్‌ (Pawan Kalyan) డేట్స్‌ మీద ఆధారపడి ఉంటుంది. ఇక బాలయ్య ఇప్పుడు బాబితో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత బోయపాటి శ్రీనుతో ఓ సినిమా ఉంటుంది అంటున్నారు. ఈ సినిమాలు పూర్తి చేసుకుని బాలయ్య… హరీశ్‌ సినిమాకు సిద్ధంగా ఉంటారు అని అంటున్నారు. త్వరలో ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #harish shankar

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version