Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Harish Shankar, Pawan Kalyan: సోషల్ మీడియాలో హరీశ్‌ శంకర్‌ పోస్ట్‌ వైరల్‌!

Harish Shankar, Pawan Kalyan: సోషల్ మీడియాలో హరీశ్‌ శంకర్‌ పోస్ట్‌ వైరల్‌!

  • March 3, 2022 / 04:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar, Pawan Kalyan: సోషల్ మీడియాలో హరీశ్‌ శంకర్‌ పోస్ట్‌ వైరల్‌!

‘గబ్బర్‌ సింగ్‌’ కాంబినేషన్‌లో సినిమా అనేసరికి ఫ్యాన్స్‌ చాలా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇదిగో సినిమా, అదిగో ఓపెనింగ్‌ అంటూ ఆ మధ్య కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో అభిమానులు అలెర్ట్‌ అయిపోయారు. కానీ పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు. సినిమా షూటింగ్‌ ప్రారంభం ఆలస్యమవుతూనే ఉంది. దీంతో సోషల్‌ మీడియా వేదికగా దర్శకుడు హరీశ్‌ శంకర్‌ను అభిమానులు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. దానికి ఆయన ఓపిగ్గా సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. తాజాగా చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది.

‘భీమ్లా నాయక్‌’ షూటింగ్‌ సమయంలో పవన్‌ కల్యాణ్‌ను హరీశ్‌ శంకర్‌ కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తీసుకున్న కొన్ని ఫొటోలను అప్పుడప్పుడు షేర్‌ చేస్తూ ఉన్నాడు. అలా ఓ నులక మంచం మీద కూర్చుని పవన్ కల్యాణ్‌తో మాట్లాడుతున్న ఓ ఫొటోను హరీశ్‌ శంకర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు హరీశ్‌ శంకర్‌. ఆ ఫొటో అదిరిపోయింది, అయితే దాని కింద రాసుకొచ్చిన క్యాప్షన్‌ ఇంకా అదిరిపోయింది. అందుకే ఆ ఫొటో వైరల్‌గా మారింది.

‘ఈ ఫొటో గుర్తుంచుకొండి. ఆ టైమ్‌లో మేం మాట్లాడుకున్న విషయాలను తర్వాత సమయం వచ్చినప్పుడు చెబుతా’ అని రాసుకొచ్చారు హరీశ్‌ శంకర్‌. #BhavadeeyuduBhagatSingh అని హ్యాష్‌ ట్యాగ్‌ ఇచ్చారు. దీంతో ఆ సినిమా గురించే చర్చ అని ఈజీగానే చెప్పేయొచ్చు. అయితే దాని కింద. Fully loaded, mallee Loaded 👍👍 అంటూ యాడ్‌ చేశారు హరీశ్‌ శంకర్‌. ఇదంతా అభిమానులకు ఊపు ఇవ్వడానికే అర్థం చేసుకోవచ్చు.

నిజానికి ఈ సినిమా ఈపాటికి మొదలైపోవాలి. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ కూడా రిలీజ్‌ చేసేశారు. అయితే పవన్‌ ఇంతకుముందు ఓకే చేసిన సినిమాల షూటింగ్‌ ఆలస్యం అవ్వడం వల్ల ఈ సినిమా లేట్‌ అవుతూ వచ్చింది. పవన్‌ ‘భీమ్లా నాయక్‌’ సక్సెస్‌ మూడ్‌లో ఉన్నాడు. త్వరలో ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్‌ రీస్టార్ట్‌ చేస్తారు. ఆ సినిమా తర్వాత ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ సినిమా మొదలుపెడతారని సమాచారం.

Guys remember this pic … will share this exciting conversation when time permits !!!! #BhavadeeyuduBhagatSingh
Fully loaded
mallee Loaded 👍👍 pic.twitter.com/wS604rEICt

— Harish Shankar .S (@harish2you) March 2, 2022

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Harish Shankar
  • #harish
  • #harish shankar

Also Read

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

related news

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

trending news

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

39 mins ago
Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

2 hours ago
RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

23 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

1 day ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

1 day ago

latest news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

2 hours ago
Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

3 hours ago
Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

22 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

1 day ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version