Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Harsha Sai: హర్ష సాయి సినిమా టైటిల్ టీజర్ ఎలా ఉందంటే..!

Harsha Sai: హర్ష సాయి సినిమా టైటిల్ టీజర్ ఎలా ఉందంటే..!

  • September 18, 2023 / 07:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harsha Sai: హర్ష సాయి సినిమా టైటిల్ టీజర్ ఎలా ఉందంటే..!

యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన హర్ష సాయి గురించి జనాలకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే అతని హెల్పింగ్ నేచర్, పేదలకు అతను ఆర్థికంగా హెల్ప్ చేసిన తీరు.. అతన్ని స్టార్ చేశాయి. హర్ష సాయి హెల్పింగ్ వీడియోలతో క్రేజ్ సంపాదించుకున్నా.. అతని ఫైనల్ టార్గెట్ మాత్రం సినిమానే. అదికూడా ఒకేసారి హీరోగా, దర్శకుడుగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మిలియన్స్ కొద్దీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హర్ష సాయి.. సినిమా చేస్తున్నాడని తెలిసి సపోర్ట్ చేసేందుకు ఫ్యాన్స్ అందరు రెడీ అయిపోయారు. వాళ్ళందరిని సర్ప్రైజ్ చేస్తూ.. తాజాగా తన మూవీ టైటిల్ తో పాటు టీజర్ రిలీజ్ చేశాడు.

హర్ష సాయి.. హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా పేరు మెగా లో డాన్ దాదాపు మూడు నిముషాల నిడివి కలిగిన టీజర్ ప్రస్తుతం ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కథ పరంగా సినిమా.. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుందని అనిపిస్తుంది. టోటల్ గా వాయిస్ ఓవర్ తో.. నేరేషన్ ఇస్తూ.. చనిపోక ముందే చావును ఎలా చూస్తారు? అనే డైలాగ్స్ ఆసక్తి రేపుతున్నాయి.

మరోవైపు కమర్షియల్ హీరో రేంజ్ లో హర్ష సాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన విధానం బాగుంది. కానీ.. జంతు ప్రపంచంలో అత్యంత క్రూరమైన.. అత్యంత పెద్దదైన జంతు బలంతో హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేశారు. భారీ విజువల్స్ తో మిత్రా నిర్మిస్తున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి వేరే వివరాలు ఏమి రివీల్ చేయలేదు. మరి హర్ష సాయి మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

ఇక హర్షసాయి హీరోగా తెరకెక్కుతోన్న ఈసినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. హర్షసాయి సినిమాల్లో సక్సెస్ కావడంతో పాటు స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Harsha Sai

Also Read

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

related news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

trending news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

4 hours ago
Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

5 hours ago
Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

7 hours ago
Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

21 hours ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

22 hours ago

latest news

Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

1 day ago
Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version