Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » అర్జున్ పై ఆరోపణలు చేసిన నటిపై పరోక్షంగా కామెంట్స్ చేసిన మరో హీరోయిన్

అర్జున్ పై ఆరోపణలు చేసిన నటిపై పరోక్షంగా కామెంట్స్ చేసిన మరో హీరోయిన్

  • October 26, 2018 / 08:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అర్జున్ పై ఆరోపణలు చేసిన నటిపై పరోక్షంగా కామెంట్స్ చేసిన మరో హీరోయిన్

“మీటూ” ఉద్యమం హాలీవుడ్ లో ఆగిపోయినప్పటికీ ఇండియాలో మాత్రం ఉధృతం అయింది. కొన్ని చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ తమ బాధని దైర్యంగా చెబుతుంటే మరికొంతమంది మాత్రం ఈ అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. శాండిల్ వుడ్ లో దీనిపై పెద్ద రచ్చే జరుగుతోంది. ప్రముఖ నటుడు అర్జున్‌పై హీరోయిన్ శృతి హరిహరణ్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అర్జున్‌పై ఆరోపణల నేపథ్యంలో కన్నడ చిత్ర సీమ రెండుగా విడిపోయింది. శాండల్‌వుడ్‌లో కొందరు శృతికి మద్దతు తెలుపుతుంటే.. మరికొందరు అర్జున్‌ మంచివాడని అంటున్నారు. తాజాగా కన్నడ నటి హర్షిక పునాచా దీనిపై స్పందించింది.

ఆమె పేరు ప్రస్తావించకుండా తీవ్ర విమర్శలు చేసింది. “కొన్ని రోజుల క్రితం ఓ నిర్మాత నాకు ఓ వీడియో చూపించాడు. ఆ వీడియోలో ఇప్పుడు “మీటూ” ఆరోపణలు చేస్తున్న హీరోయిన్ ఉంది. గంజాయి తాగుతూ అర్థనగ్నంగా ఉంది. ఓ వ్యక్తిపై చేతులు వేసి నాకు అవకాశం ఇప్పించమని ప్రాథేయపడుతోంది. నేను “మీటూ” ఉద్యమానికి వ్యతిరేకం కాదు. కానీ, తమ స్వప్రయోజనాల కోసం ఉద్యమాన్ని వాడుకుంటున్నవారికి వ్యతిరేకిని” అంటూ హర్షిక సంచలన కామెంట్స్ చేసింది. ఇది శృతి హరిహరణ్ గురించేనని అందరూ అనుకుంటున్నారు. మరి దీనిపై శృతి ఏమంటుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Arjun
  • #Arjun
  • #Harshika Poonacha
  • #Harshika Poonacha Interview

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

5 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

5 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

20 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

23 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

1 day ago

latest news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

17 mins ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

19 mins ago
Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

1 hour ago
Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

2 hours ago
Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version