Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » కుమారి…డేటింగ్ చేసింది ఎవరితో అంటే?

కుమారి…డేటింగ్ చేసింది ఎవరితో అంటే?

  • April 11, 2017 / 07:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కుమారి…డేటింగ్ చేసింది ఎవరితో అంటే?

టాలీవుడ్ లో అభినయం ప్రదర్శించే హీరోయిన్స్ కన్నా…అందాల ఆరబోత చేసే హీరోయిన్స్ కే మైలెజ్ ఎక్కువ…అయితే ఆ విషయం తెలియక కొందరు హీరోయిన్స్ ఒకటి…రెండు సినిమాలాతోనే పాపం తెరమరుగు అయిపోతూ ఉంటారు…అయితే బోల్డ్ సీన్స్ లో యాక్ట్ చెయ్యడం…అడిగాన కాడికి…విప్పి చూపించడం కొందరు హీరోయిన్స్ కి షరా మామూలే అని చెప్పాలి….అందులో మన 21 ఎఫ్ కుమారి టాప్ ప్లేస్ లో ఉంటుంది…సహజంగా మాట్లాడుకుంటే…..నేటితరం క్రేజీ యంగ్ హీరోయిన్స్ లో హెబ్బా పటేల్ ప్రస్తుతం లీడ్ లో ఉంది అంటే అతిశయోక్తి కాదు….. ‘కుమారి 21 ఎఫ్’ సినిమా తరువాత హెబ్బా కి క్రేజ్ బాగా పెరగడంతో ఈ బ్యూటీ తో సినిమా అంటే అటు నిర్మాతలు దర్శకులతో పాటు…చాలా మంది యంగ్ హీరోలు కూడా రెడీ అంటున్నారు….ఇక ఎక్స్‌పోసింగ్ విషయం గురించి మన ప్రత్యేకంగా మాట్లాడవలసిన పనిలేదు,..ఇదిలా ఉంటే ఈ బ్యూటీ…ఎక్స్‌పోసింగ్ సీన్స్ లో నటించడమే కాకుండా…మాట్లాడే సమయంలో కూడా చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది అని ఈ మధ్య జరిగిన ఒక ఇంటెర్వ్యు లో తెలిసింది…విషయంలోకి వెళితే….ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ….తన డేటింగ్ వ్యవహారాన్ని బయట పెట్టింది.

తాను ఒక వ్యక్తితో డేటింగ్ చేశానని చెపుతూ అతడు సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదు అన్న విషయాన్ని బయట పెట్టింది. అంతేకాదు అతడి వల్లే తాను ఎదిగానని అంటూ తనతో తన బంధం గురించి తన కుటుంబానికి కూడా తెలుసని ఆమె చెప్పింది. కానీ ఆ రిలేషన్ ఎంతో కాలం నిలవలేదన్న విషయాన్ని చెపుతూ తనకు రాజ్ తరుణ్ కు ఎఫైర్ ఉంది అంటూ జరిగిన ప్రచారం పై కూడా ఆమె స్పందించింది హెబ్బా పటేల్. అయితే చాలామంది అనుకుంటున్నట్లుగా తనకు రాజ్ తరుణ్ కు మధ్య ఎటువంటి ఎఫైర్ లేదని కేవలం అతడు తనకు ఒక మంచి స్నేహితుడు మాత్రమే అని అంటూ అనవసరంగా తమ ఇద్దరి పై రకరకాల రూమర్లు మీడియా ప్రచారం చేసిందని గగ్గోలు పెడుతోంది హెబ్బా. ఇప్పుడు తన ఫోకస్ అంతా కరియర్ పైనే ఉంది అని పెళ్లి గురించి అప్పుడే ఆలోచించేది లేదు అని సైతం చెప్పింది…మొత్తంగా కుమారు బోల్డ్ మాటలకు ఫిదా అయిపోయారు మన కుర్రకారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Hebah Patel
  • #Hebah Patel Photoshoot
  • #Mister Movie
  • #Raj Tarun
  • #Raj Tarun Movies

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

11 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

11 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

12 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

13 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

14 hours ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

2 days ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version