Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » హిప్ హాప్ డ్యాన్స్ తో అలరిస్తున్న కుమారి!

హిప్ హాప్ డ్యాన్స్ తో అలరిస్తున్న కుమారి!

  • March 22, 2016 / 08:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హిప్ హాప్ డ్యాన్స్ తో అలరిస్తున్న కుమారి!

కుమారిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెక్కిలిగింతలు పెట్టిన శృంగారి హెభా పటేల్. ‘కుమారి 21ఎఫ్’లో హెభా నటనను అంత త్వరగా ఎవ్వరూ మరువలేరు. అందాల విందు భోజనమే పెట్టింది. మరోసారి అంతకు మించి అందాల భోజనం పెట్టడానికి సిద్ధమైంది. నిఖిల్ కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. హెభా పటేల్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో హిప్ హాప్ డాన్సర్ పాత్రలో కనిపించనుంది.

ప్రథమార్థమంతా సంప్రదాయబద్ధమైన పాత్రలో.. ద్వితీయార్థంలో హిప్ హాప్ స్టెప్పులతో అలరించనుందని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇటీవల హిప్ హాప్ డాన్సర్ గా హెభాపై సన్నివేశాలను చిత్రీకరించారు. ఓ పాటలో అయితే.. హెభా చేసిన నృత్యాలు కుర్రకారులో హుషారు పెంచుతాయని సమాచారం. ‘కుమారి 21ఎఫ్’లో హెభాకు పెద్దగా డాన్స్ చేసే అవకాశమే రాలేదు. పాటల్లో ఎక్కువ మాంటేజ్ సన్నివేశాలు కనిపించాయి. దాంతో ఈ ముంబై భామ నిఖిల్ చిత్రంలో తన డాన్స్ టాలెంట్ చూపించాలని ఎదురు చూస్తుంది. ఈ చిత్రంతో పాటు మంచు విష్ణు, రాజ్ తరుణ్ కథానాయకులుగా నటిస్తున్న ‘ఆడో రకం.. ఈడో రకం’, బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ‘నేను.. నా బాయ్ ఫ్రెండ్స్’లోనూ నటిస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hebah Patel
  • #Hebah Patel Dance
  • #Hebah Patel Movies

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

9 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

22 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

23 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

23 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

23 hours ago

latest news

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

8 hours ago
Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

10 hours ago
NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

11 hours ago
Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version