Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ఆ ఇద్దరు భామలు గ్లామర్ రూటుకి గుడ్ బై చెప్పేసినట్టే..!

ఆ ఇద్దరు భామలు గ్లామర్ రూటుకి గుడ్ బై చెప్పేసినట్టే..!

  • November 2, 2020 / 07:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ ఇద్దరు భామలు గ్లామర్ రూటుకి గుడ్ బై చెప్పేసినట్టే..!

కెరీర్ ప్రారంభంలో నయనతార చేసిన గ్లామర్ రోల్స్ అన్నీ ఇన్నీ కాదు. అందాల ఆరబోత విషయంలో అస్సలు తగ్గేది కాదు. కానీ ఆ పాత్రలు చేస్తున్నప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొంది నయన్.ఓ దశలో ఆమెకు ఇక ఆమెకు లైఫ్ ఉండదనే కామెంట్స్ కూడా వినిపించాయి.కానీ ఆ తరువాత ఆమె రూటు మార్చింది. సన్నగా తయారయ్యి సీతగా కనిపించింది. అటు తరువాత వచ్చిన ‘రాజారాణి’ చిత్రం నయన్ కు లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. అక్కడి నుండీ గ్లామర్ పాత్రలను కాస్త తగ్గించి కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేస్తూ..

అవసరమైతే డీ గ్లామరస్ పాత్రలకు కూడా నొ చెప్పకుండా లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. ప్రస్తుతం సౌత్లో అత్యధిక పారితోషికం అందుకునేది నయనే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఓ ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్లు కూడా నయన్ నే స్ఫూర్తిగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. వారెవరంటే ఒకరు హెబ్బా పటేల్ మరొకరు పాయల్ రాజ్ పుత్. మొన్నటి వరకూ ఈ భామలు గ్లామర్ షో విషయంలో అస్సలు తగ్గేవారు కాదు. కుర్రకారు మొత్తం వీరి గ్లామర్ ఫోటోలకు ఫిదా అయిపోయేవారు.

ఇక హెబ్బా అయితే ఐటెం సాంగ్స్ తో దుమ్ము రేపడానికి కూడా రెడీ అయిపోయింది. అయితే వీరిద్దరూ ఇప్పుడు డీ గ్లామరస్ రోల్స్ లో కనిపించడానికి కూడా రెడీ అయిపోయారు. గ్లామర్ పాత్రలు చెయ్యడం వలన ఎక్కువ ఫ్యూచర్ ఉండదని తెలుసుకున్నారో ఏమో.. ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాలో హెబ్బా పటేల్, ‘అనగనగా ఒక అతిథి’ సినిమాలో పాయల్ రాజ్ పుత్ డీ గ్లామరస్ పాత్రలు చెయ్యడానికి రెడీ అయ్యారు. వీళ్ళు మంచి నిర్ణయమే తీసుకున్నారా? లేదా? అన్నది ఆ సినిమాలు విడుదలైతే కానీ చెప్పలేము.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anganga oka Athidi
  • #Hebah Patel
  • #Odela RailwayStation movie
  • #Payal Rajput

Also Read

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

related news

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

38 mins ago
Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

10 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

20 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

23 hours ago

latest news

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

1 hour ago
Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

4 hours ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

23 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

23 hours ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version