Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » `ఓదెల రైల్వేస్టేష‌న్` షూటింగ్ పూర్తి , దీపావ‌ళి కానుక‌గా హెభా ప‌టేల్ లుక్ రిలీజ్‌‌

`ఓదెల రైల్వేస్టేష‌న్` షూటింగ్ పూర్తి , దీపావ‌ళి కానుక‌గా హెభా ప‌టేల్ లుక్ రిలీజ్‌‌

  • November 14, 2020 / 06:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

`ఓదెల రైల్వేస్టేష‌న్` షూటింగ్ పూర్తి , దీపావ‌ళి కానుక‌గా హెభా ప‌టేల్ లుక్ రిలీజ్‌‌

తెలంగాణలోని `ఓదెల‌`అనే గ్రామంలో జ‌రిగిన సంఘ‌ట‌నల‌ ఆధారంగా రూపొందుతోన్న‌ ‌డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’. సహజత్వానికి దగ్గరగా తెరకెక్కుతోన్న‌ఈ చిత్రంలో `రాధ` అనే ప‌ల్లెటూరి అమ్మాయిగా ఇంత‌కు ముందెన్న‌డూ క‌నిపించ‌ని ఒక వైవిద్య‌మైన పాత్ర‌లో హీరోయిన్ హెభా ప‌టేల్ న‌టిస్తోంది. దీపావ‌ళి కానుక‌గా హెభా ప‌టేల్ ‌లుక్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఆమె లుక్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై హిట్ చిత్రాల నిర్మాత కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న‌ ఈ చిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు అందిస్తున్నారు. క‌న్న‌డ‌లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి స‌క్సెస్‌ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్న‌ వ‌శిష్ట ‌సింహ తెలుగులో హీరోగా న‌టిస్తోన్నమొద‌టి చిత్ర‌మిది.

హిట్ చిత్రాల నిర్మాత కె.కె. రాధామోహ‌న్ మాట్లాడుతూ – “ఈ చిత్రంలో సున్నిత‌మైన మ‌న‌సు, దృడ‌మైన వ్యక్తిత్వం గ‌ల ప‌ల్లెటూరి అమ్మాయి `రాధ` పాత్ర‌లో హెభా ప‌టేల్ న‌టిస్తోంది. దీపావ‌ళి కానుక‌గా ఆమె లుక్ విడుద‌ల చేయ‌డం సంతోషంగా ఉంది. మా బేనర్‌లో మొద‌టిసారిగా ఈ మూవీ ఫుల్ రియ‌లెస్టిక్ అప్రోచ్‌తో ఉండ‌బోతుంది. పూర్తి న్యాచురాలిటీతో ద‌ర్శ‌కుడు అశోక్ తేజ ఈ చిత్రాన్నితెర‌కెక్కిస్తున్నారు. ఓదెల రైల్వే స్టేష‌న్‌, ఓదెల మండ‌ల ప‌రిస‌ర ప్రాంతాల్లోని అంద‌మైన లొకేష‌న్స్‌తో పాటు హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రిపాం. షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి త్వ‌ర‌లోనే మీ ముందుకు తీసుకువ‌స్తాం“ అన్నారు.

సంప‌త్‌నంది మాట్లాడుతూ – “హెభా ప‌టేల్ గ‌త చిత్రాల‌కు భిన్నంగా ఒక వైవిద్య‌మైన ప‌ల్లెటూరి అమ్మాయి రాధ‌ పాత్ర‌లో త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంది“ అన్నారు.

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sampath Nandi
  • #Hebah Patel
  • #KK Radhamohan
  • #Lakshmi Radhamohan
  • #Odela RailwayStation

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

10 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

10 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version