Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » హెబ్బా పటేల్ ‘తెలిసినవాళ్ళు’ విడుదలకి మోక్షం

హెబ్బా పటేల్ ‘తెలిసినవాళ్ళు’ విడుదలకి మోక్షం

  • October 17, 2022 / 08:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హెబ్బా పటేల్  ‘తెలిసినవాళ్ళు’ విడుదలకి మోక్షం

సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో విప్లవ్ కోనేటి దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రం ” తెలిసినవాళ్ళు” . విభిన్న కథాంశంతో రొమాన్స్ – ఫ్యామిలీ – థ్రిల్లర్ జోనర్స్ కలసిన ఒక కొత్త తరహా కథనంతో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా రామ్ కార్తీక్ నటిస్తుండగా అతని సరసన హీరోయిన్ పాత్రలో హేబా పటేల్ నటిస్తున్నారు.ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

ఇదివరకే ఈ చిత్రం నుండి రిలీజైన “శశివదనే” పాటకు మంచి స్పందన లభించింది. అలానే ఫ్యామిలీ సూసైడ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్ర టీజర్ కూడా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.ఈ చిత్రం టీజర్ చూసిన తరువాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి, టీజర్ చూసిన కొంతమంది ప్రొడ్యూసర్స్, సినీ ప్రముఖులు నుంచి మంచి స్పందన లభిస్తుంది. అలానే ఈ చిత్రంపై మంచి నమ్మకంతో ఉన్నారు. పోస్టర్స్, సాంగ్స్ , టీజర్ అన్ని ఈ చిత్రంపై అంచనాలను పెంచుతున్నాయి.

ఈ చిత్రంలో ముఖ్య పాత్రలలో సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్ , జయ ప్రకాష్ నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం, త్వరలో సెన్సార్ పనులు కూడా పూర్తిచేయనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనుంది చిత్రబృందం. “తెలిసినవాళ్ళు” చిత్రం మరిన్ని అప్డేట్స్ ను , ఈ చిత్రాన్ని నవంబర్ నెలలో విడుదల చేసుకుందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #hebba patel
  • #telisina vallu

Also Read

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

2026 సంక్రాంతి: పొంగల్  రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్  చేసిన చిన్మయి

related news

Rashmika: 100 ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాం!

Rashmika: 100 ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాం!

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

Allu Sirish Love Story: ఇది అల్లు శిరీష్ ప్రేమ కహానీ.. ఆ హీరో వల్లే పెళ్ళి వరకు?!

Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి!

trending news

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

5 hours ago
Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

5 hours ago
Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

6 hours ago
2026 సంక్రాంతి: పొంగల్  రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

2026 సంక్రాంతి: పొంగల్ రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

7 hours ago
Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

10 hours ago

latest news

Rashmika: ఆ స్టార్ హీరోతో చేస్తే.. నా దశ తిరిగిపోతుంది!

Rashmika: ఆ స్టార్ హీరోతో చేస్తే.. నా దశ తిరిగిపోతుంది!

7 hours ago
Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

15 hours ago
Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

1 day ago
Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version