Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Faria Abdullah: ఆఫర్లు వదులుకుంటున్న యంగ్ హీరోయిన్.. కారణమిదే..?

Faria Abdullah: ఆఫర్లు వదులుకుంటున్న యంగ్ హీరోయిన్.. కారణమిదే..?

  • April 24, 2021 / 04:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Faria Abdullah: ఆఫర్లు వదులుకుంటున్న యంగ్ హీరోయిన్.. కారణమిదే..?

జాతిరత్నాలు సినిమాలో హీరోయిన్ గా నటించి ఫరియా అబ్దుల్లా మంచి పేరును సంపాదించుకున్నారు. ఆ సినిమాలోని చిట్టి పాత్రలో ఫరియా అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈ హీరోయిన్ కు ఆఫర్లు బాగానే వస్తున్నా హైట్ సమస్య వల్ల కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని సమాచారం. టాలీవుడ్ లో ప్రభాస్, రానా, మరి కొందరు హీరోలు మాత్రమే ఆరు అడుగుల ఎత్తు ఉన్నారు. మీడియం హైట్ ఉన్న హీరోలకు జోడీగా నటించడానికి ఫరియా ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరుగుతోంది.

ఫరియా అబ్దుల్లాకు తన హైట్ శాపంగా మారిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ హీరోయిన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫరియా అబ్దుల్లా త్వరగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుంటుందని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆలస్యం చేస్తే జాతిరత్నాలు సినిమాతో ఫరియాకు వచ్చిన క్రేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. జాతిరత్నాలు సినిమాలో నటించడానికి ముందు ఫరియా అబ్దుల్లా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు.

గతంలో హీరోయిన్ అనుష్క సైతం పొడుగ్గా ఉండటం వల్ల కొంతమంది స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ ఆఫర్లు వచ్చినా నటించలేకపోయారు. అయితే అనుష్క లేడీ ఓరియెంటెడ్ కథలలో నటించి విజయాలను సొంతం చేసుకోవడం వల్ల ఆమె స్టార్ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో వెలుగు వెలిగారు. ఫరియా కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుని మరిన్ని విజయాలు సొంతం చేసుకుంటే అనుష్కలా ఫరియా కూడా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంటుంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Faria Abdullah
  • #Actress faria abdullah
  • #Faria
  • #Faria Abdullah
  • #Jathi Ratnalu Movie

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Faria Abdullah: స్ట్రాంగ్‌ ఫరియా ఇలా ఏడ్చేసిందేంటి? ఏమైందంటే?

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

8 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

8 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

8 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

23 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 day ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

28 mins ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

32 mins ago
Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

1 hour ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

4 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version