Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » హలో 5 రోజుల కలక్షన్స్

హలో 5 రోజుల కలక్షన్స్

  • December 27, 2017 / 11:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హలో 5  రోజుల కలక్షన్స్

అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ వంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ అఖిల్ తో హలో మూవీ చేశారు. భారీ బడ్జెట్ తో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లలో అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ మూవీ ఈనెల 22 న రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. రోజురోజుకి కలక్షన్స్ పెంచుకుంటూ దూసుకుపోతోంది. తొలి వీకెండ్ కి ప్రపంచవ్యాప్తంగా 10 .42 కోట్ల షేర్ రాబట్టిన ఈ మూవీ.. వీక్ డేస్ లోను అదే జోరు కొనసాగిస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హలో మూవీకి ఆదరణ ఎక్కువగా ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులకు ఈ మూవీ 10 .13 కోట్ల షేర్ వసూలు చేసి అఖిల్ కి మంచి విజయాన్ని అందించింది. ఏరియా వారీగా కలక్షన్స్ వివరాలు.. కోట్లల్లో..

నైజాం : 4.04
సీడెడ్ : 1.65hello-movie-review-1
ఉత్తరాంధ్ర : 1.15
గుంటూరు : 1.02
ఈస్ట్ : 0.59hello-movie-review-3
వెస్ట్ : 0.51
కృష్ణ : 0.77
నెల్లూరు : 0.40hello-movie-review-5
మొత్తం : 10.13

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hello Movie
  • #Hello Movie Audio Launch
  • #Hello Movie Collections

Also Read

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

related news

‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్!

Spirit: స్పిరిట్ కోసం బాలీవుడ్ భామ.. 20 కోట్ల డిమాండా?

Rajkumar Hirani: రాజ్ కుమార్ హిరాణీ.. మళ్ళీ ఆ హీరోతోనే మరో ప్రయోగం!

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Prabhas: హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్.. మారుతి నెక్స్ట్ స్టెప్ ఇదేనా..?!

Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

trending news

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

9 hours ago
Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

10 hours ago
Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

11 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

12 hours ago

latest news

Ram Jagadeesh: కోర్ట్ డైరెక్టర్.. నెక్ట్స్ హీరో దొరికేశాడు!

8 hours ago
Jaya Prakash Reddy: ఒకప్పటి విలన్ గురించి కూతురు ఎమోషనల్ కామెంట్స్!

సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ రైటర్ మృతి!

సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ రైటర్ మృతి!

9 hours ago
‘లెవన్’ చూసిన ఆడియన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు, ట్విస్ట్ లు మైండ్ బ్లోయింగ్ గా వుంటాయి: హీరో నవీన్ చంద్ర

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version