Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Hello World Trailer: జీ5 , నిహారిక ల ‘హలో వరల్డ్‌’ వెబ్ సిరీస్ ఆకట్టుకునేలా ఉందిగా..!

Hello World Trailer: జీ5 , నిహారిక ల ‘హలో వరల్డ్‌’ వెబ్ సిరీస్ ఆకట్టుకునేలా ఉందిగా..!

  • August 6, 2022 / 08:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hello World Trailer: జీ5 , నిహారిక ల ‘హలో వరల్డ్‌’ వెబ్ సిరీస్ ఆకట్టుకునేలా ఉందిగా..!

‘జీ 5’ ఓటీటీ సంస్థ భారీ బడ్జెట్ తో ఒరిజినల్ వెబ్ సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ‘గాలివాన’ ‘మా నీళ్ల ట్యాంక్‌’ వంటి క్రేజీ వెబ్ సిరీస్ లను ప్రేక్షకులకు అందించిన జీ5 సంస్థ.. ఇప్పుడు మరో విభిన్న వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల లైఫ్ స్టైల్ ను ఎలా ఉంటుంది, వారు ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయి, కుటుంబంలో ఎలాంటి ఒత్తిడి ఉంటుంది వంటి అంశాలతో ‘హలో వరల్డ్‌’ అనే వెబ్ సిరీస్ ను మెగా డాటర్ నిహారిక కొణిదెలతో కలిసి నిర్మించింది.

‘పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌’ బ్యానర్‌పై విభిన్నమైన వెబ్‌ సిరీస్‌లను నిర్మిస్తున్న నిహారిక ఇప్పుడు ఈ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో జీ5తో కలిసి ఆమె ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే సిరీస్‌ను కూడా రూపొందించింది. 8 ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ కానున్న ‘హలో వరల్డ్‌’ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. శివసాయి వర్థన్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో.. ఆర్యన్‌ రాజేశ్‌, సదా, రామ్‌ నితిన్‌, నిఖిల్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు.

కామెడీ, రొమాన్స్, ఎమోషన్ వంటి అంశాలు ట్రైలర్లో ఉన్నాయి.ఉన్న ఈ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ‘చిన్నప్పటి నుంచి అందరి పిల్లల్లానే చాలా అవుదామనుకున్నా’ ‘మనకు సాలరీ ఇత్తరా బ్రో’, ‘నీకు ఇవ్వాల్సిన రెండు లచ్చలు ఒక్క సంవత్సరంలో కట్టిపడేత్తా’, ‘చావడం కన్ఫర్మ్‌ అయినప్పుడు ఎంజాయ్‌ చేస్తూ చావాలి కానీ, ఇలా ఏడుస్తూ చస్తే లాభమేంట్రా’ వంటి డైలాగులు బాగున్నాయి.

ట్రైలర్ చూస్తుంటే ఈ సిరీస్ ప్రేక్షకులను రంజింప చేయడం గ్యారెంటీ అనిపిస్తుంది. ఆగస్టు 12 నుండి ఈ సిరీస్ స్ట్రీమింగ్‌ కానుంది.హరీశ్‌ శంకర్‌ ఈ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేయడంతో త్వరగానే వైరల్ అయిపోయింది. ఒక నిమిషం 46 సెకన్ల నిడివి కలిగిన ఈ ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hello World
  • #Niharika
  • #Sadaa

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

9 mins ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

20 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

22 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

22 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

23 hours ago

latest news

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

21 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

2 days ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version