Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » హేమ‌పై ఈ చెత్త రూమ‌ర్ ఏంటి..?

హేమ‌పై ఈ చెత్త రూమ‌ర్ ఏంటి..?

  • December 25, 2016 / 08:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హేమ‌పై ఈ చెత్త రూమ‌ర్ ఏంటి..?

టాలీవుడ్‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి కామెడీ రోల్స్ చేయ‌డంలో అయినా ఆమెది అందెవేసిన చేయి. హేమ అంటే డేరింగ్ అండ్ డాషింగ్‌కు మారుపేరు. ఆమె త‌న త‌ప్పులేక‌పోతే ఎవ్వ‌రిని అయినా ఇండ‌స్ట్రీలో నిల‌బెట్టి నిగ్గ‌దీస్తుంద‌న్న టాక్ కూడా ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో త‌న‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు గాను మ‌రో జంట్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌పై ఆమె కేసు పెట్టేందుకు సైతం వెనుకాడ‌లేదు. గ‌డుగ్గాయ్ అయిన హేమ‌పై కొన్ని వెబ్‌సైట్ల‌లో గ‌త నాలుగు రోజులుగా ఓ షాకింగ్ రూమ‌ర్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఆమె ఓ సెమీ పోర్న్ టైప్ మూవీలో న‌టించిందంటూ వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

దానికి సంబంధించిన వీడియోను కూడా ఆ సైట్లు ప్ర‌చారం చేశాయి. కొన్ని యూ ట్యూబ్ ఛానెళ్లు సైతం పోర్న్ వీడియోలో హేమ అంటూ అస‌భ్య‌క‌ర వీడియోలు త‌మ సైట్ల‌లో ఓ వార్త‌ను వీడియోల రూపంలో పెట్టేశాయి. ఈ వార్త‌లు సోష‌ల్ మీడియాలో కూడా జోరుగా స్ప్రెడ్ అవ్వ‌డంతో ఇవి టాలీవుడ్‌లో సైతం పెద్ద చ‌ర్చ‌కు వ‌చ్చాయి. దీనిపై అస‌లు మ్యాట‌ర్ ఆరా తీస్తే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏపీలోని తూర్పుగోదావ‌రి జిల్లా కోన‌స‌మీలోని రాజోలుకు చెందిన హేమ తెలుగు సినిమాల్లోకి రాక‌ముందు కొన్ని త‌మిళ్ సినిమాల్లో కూడా న‌టించింది. ఆ సినిమాలో ఓ సీన్‌కు అనుగుణంగా హీరోతో ఆమె రొమాన్స్ చేయాల్సి ఉంది. ఆ సీన్ కాస్త హాట్‌గా ఉంటుంది. కేవ‌లం ఆ ఒక్క సీన్‌ను బేస్ చేసుకుని కొన్ని తెలుగు వెబ్ సైట్లు హేమ ఆ టైప్ సినిమాలో న‌టించిందంటూ వార్త‌లు రాసేశాయి. ఈ వార్త తెలుగు మీడియా వెబ్‌సైట్లు ఇష్టానుసారంగా చేస్తోన్న దుష్ప్ర‌చార ప‌రంప‌ర‌లో ఒక‌టిగా నిలిచింది.

తెలుగు మీడియా వెబ్‌సైట్లు ఇలాంటి క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌పై ఇలాంటి వార్త‌లు ప్ర‌చురించ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో స‌న‌, ప‌విత్రా లోకేష్ ఇప్పుడు హేమ‌పై ఇష్ట‌మొచ్చిన‌ట్టు రాసేశారు. ఇప్ప‌టికైనా వెబ్‌సైట్లు వార్త‌ల ప్ర‌చారంలో నిజానిజాలు తెలుసుకుని రాస్తే ఆ వార్త‌ల‌కు విలువ ఉంటుంది. వెబ్‌సైట్ల‌కు క్రేజ్ ఉంటుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Hema
  • #Actress Hema
  • #Hema
  • #Hema Aunty
  • #Hema serious on rumours about her videos

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

2 mins ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

14 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

14 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

15 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

15 hours ago

latest news

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

1 hour ago
NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

3 hours ago
Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

18 hours ago
NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

21 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version