Rajamouli: మాయాబజార్ నుండి బ్రేవ్ హార్ట్: రాజమౌళి మెచ్చిన పది సినిమాలు ఏవో తెలుసా?

  • January 30, 2023 / 11:46 AM IST

దర్శక ధీరుడు రాజమౌళి…ఈయన సినిమాలు అంటే నచ్చ్నై వాళ్ళు ఎవరు ఉండరు. తెలుగు వాళ్ళ దగ్గర నుండి మొదలు పెడితే తమిళం, కన్నడ, బిహారి, పంజాబీ ఇండియా మొత్తం రాజమౌళి సినిమాలకు పెద్ద ఫాన్స్ అయ్యే రేంజ్ కి ఎదిగాడు. ఇక్కడితో ఆగిపోలేదు ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ సినిమాకి మన ఇండియన్ సినిమా సత్త ఏంటో మరోసారి సరి రుజువు చేసాడు. సాటర్న్, గోల్డెన్ గ్లోబ్స్ తో పాటు మొట్ట మొదటి ఆస్కార్ నామినేషన్ కూడా సాధించి ఇండియన్ సినిమా హిస్టరీ లో ఒక హిస్టరీ లికించాడు మన జక్కన్న.

తీసిన 12 సినిమాల్లో ఒక్కటి అంటే ఒక్క ప్లాప్ కూడా లేదు….ఆ పన్నెండు సినిమాలు బాక్సఫీస్ హిట్సే. ఈ పన్నెండు సినిమాల్లో మనకి బాగా సినిమా ఏదైనా ఉండొచ్చు…చెప్పంనుంటే మనకి నచ్చింది మనం చెప్తాము. మనందరికీ నచ్చే సినిమాలు చేస్తున్న రాజమౌళికి నచ్చిన సినిమాలు ఏంటి? అయన టాప్ 10 సినిమాల్లో ఏ సినిమాలు ఉన్నాయి..అనేది ఆయనే స్వయంగా చెప్పారు అవేంటో చూసేద్దాం పదండి మరి…

10 ది లయన్ కింగ్

9 దేజంగో ఆన్-చైన్డ్

8 బెన్ హర్

7 అపోకాలిప్తో

6 బ్రేవ్ హార్ట్

5 అల్లాద్దీన్

4 కుంగ్ ఫు పాండా

3 రైడర్స్ అఫ్ ది లాస్ట్ ఆర్క్

2 మాయ బజార్

1 ఫారెస్ట్ గంప్

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus