Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Atlee: బన్నీ, విజయ్‌… అనుకుంటుంటే అట్లీ వాళ్ల పేర్లు చెప్పాడేంటి?

Atlee: బన్నీ, విజయ్‌… అనుకుంటుంటే అట్లీ వాళ్ల పేర్లు చెప్పాడేంటి?

  • September 20, 2023 / 10:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Atlee: బన్నీ, విజయ్‌… అనుకుంటుంటే అట్లీ వాళ్ల పేర్లు చెప్పాడేంటి?

‘జవాన్‌’ సినిమాతో భారీ విజయం అందుకుని రూ. వెయ్యి కోట్ల వసూళ్ల వైపు దూసుకుపోతోంది. దీంతో ఈ సినిమా గురించి ఎంతగా మాట్లాడుతున్నారో, ఈ సినిమా తర్వాత దర్శకుడు అట్లీ చేయబోయే సినిమా గురించి అంతకంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. కారణం ఇప్పటికే అపజయమెరుగని వీర దర్శకుడు అట్లీ. చేసిన ప్రతి సినిమా విజయం అందుకున్నదే. దీంతో తర్వాత బ్లాక్‌బస్టర్‌ అందుకునే ఆ హీరో ఎవరు అని అడుగుతున్నారు. అయితే ఈ సమయంలో అట్లీ మనసులోని హీరోల పేర్లు బయటకు వచ్చాయి.

షారుఖ్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జవాన్‌’. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అయిన సందర్భంగా దర్శకుడు అట్లీ ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను ఏయే హీరోలతో సినిమాలు చేయాలనుకుంటున్నారో కూడా చెప్పారు. బాలీవుడడ్‌లో అయితే సల్మాన్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, రణ్‌బీర్‌ కపూర్‌తో పనిచేయాలని ఉందని చెప్పారు. అందులోనూ నలుగురిలో ముందుగా సల్మాన్‌, రణ్‌బీర్‌తో సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పారు.

దీంతో అట్లీ తన తర్వాతి ప్రాజెక్ట్‌ను బాలీవుడ్‌ హీరోతోనే చేయాలని ఫిక్స్‌ అయ్యాడు అంటూ పుకార్లు మొదలయ్యాయి. నిజానికి ‘జవాన్‌’ సినిమా తర్వాత అట్లీ విజయ్‌తో ఓ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. అయితే మధ్యలో బన్నీ సినిమా వచ్చి చేరింది. బన్నీ, అట్లీ సినిమా ఇప్పటి ముచ్చట కాదు. చాలా ఏళ్లుగా ఈ సినిమా ప్రస్తావన వస్తూనే ఉంది. కానీ సినిమా ఓకే అవ్వడం లేదు. మరోవైపు నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ అయ్యాక బన్నీ కూడా పాన్‌ ఇండియా సినిమాల గురించే ఆలోచిస్తున్నాడు.

దీంతో బన్నీ తర్వాతి సినిమా దర్శకుడిగా (Atlee) అట్లీని దాదాపు ఓకే చేసేయొచ్చని అంటున్నారు. కానీ అట్లీ మాటలు చూస్తుంటే అలా అనిపించడం లేదు. బాలీవుడ్‌ హీరోతోనే నెక్స్ట్‌ సినిమా అనేలా మాట్లాడుతున్నారు. కాబట్టి అట్లీ నెక్స్ట్‌ ఏంటి అనే ప్రశ్న ఇంకొన్నాళ్లు ఇలానే ఉండేలా ఉంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

7 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version