సముద్రపు అడుగున దాగున్నవి కనిపెట్టవచ్చు కానీ, అమ్మాయిల మనసులో దాగున్న విషయాన్నీ కనిపెట్టలేమని కొంతమంది చమత్కరిస్తుంటారు. అందులో వాస్తవం లేకపోలేదు. వారుండే విధానాన్ని బట్టి ఓ అంచనాకు రావడం చాలా కష్టం. కానీ అమ్మాయిల కాలి వేళ్లను బట్టి వారు ఎటువంటి మనస్తత్వం కలవారో సులువుగా కనిపెట్టవచ్చని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఎంతోకాలం పరిశోధించి వారు పొందుపరిచిన రహస్యాన్ని రహస్య వాణి సేకరించింది. ఆ సంగతులను వీడియో రూపంలో మీకు అందిస్తోంది.