Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Adivi Sesh: ఆ మూవీ సక్సెస్ తో అడివి శేష్ రెమ్యునరేషన్ భారీగా పెరిగిందా?

Adivi Sesh: ఆ మూవీ సక్సెస్ తో అడివి శేష్ రెమ్యునరేషన్ భారీగా పెరిగిందా?

  • December 5, 2022 / 08:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adivi Sesh: ఆ మూవీ సక్సెస్ తో అడివి శేష్ రెమ్యునరేషన్ భారీగా పెరిగిందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అడివి శేష్ విభిన్నమైన చిత్రాల ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రయోగత్మక సినిమాలలో నటించడంతో పాటు ఆ సినిమాలతో కమర్షియల్ సక్సెస్ లను ఖాతాలో వేసుకోవడం ద్వారా అడివి శేష్ వార్తల్లో నిలుస్తున్నారు. అడివి శేష్ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల విషయంలో రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. యంగ్ హీరోయిన్లు, మిడిల్ రేంజ్ హీరోయిన్లు కూడా అడివి శేష్ కు జోడీగా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఒకప్పుడు పెద్దగా క్రేజ్ లేని పాత్రల్లో నటించిన అడివి శేష్ ప్రస్తుతం ప్రేక్షకులను థ్రిల్ చేసే కథాంశాలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అడివి శేష్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 7 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. భవిష్యత్తు ప్రాజెక్ట్ లు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిస్తే అడివి శేష్ రెమ్యునరేషన్ మరింత పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు. హిట్2 మూవీ సక్సెస్ తో అడివి శేష్ రెమ్యునరేషన్ పెరిగినట్టు తెలుస్తోంది.

చాలామంది నిర్మాతలు అడివి శేష్ కు భారీ మొత్తంలో అడ్వాన్స్ లను ఆఫర్ చేస్తున్నారని తెలుస్తోంది. మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకోవడం అడివి శేష్ కెరీర్ కు ప్లస్ అయింది. అడివి శేష్ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించడానికి దర్శకనిర్మాతలు సైతం తెగ ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. హిట్2 డైరెక్టర్ శేలేష్ కొలనుకు మాత్రం కోటి రూపాయల రెమ్యునరేషన్ దక్కినట్టు సమాచారం అందుతోంది.

అడివి శేష్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా కొత్త తరహా కథాంశాలను ఎంచుకుని అడివి శేష్ మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు అడివి శేష్ ను సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Adivi Sesh
  • #Adivi Sesh
  • #Goodachari 2
  • #Hero Adivi Sesh
  • #Hit 2

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

8 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

21 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

4 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

5 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

7 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

8 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version