Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ఘనంగా అడివి శేష్ చెల్లెలు షెర్లీ హల్దీ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

ఘనంగా అడివి శేష్ చెల్లెలు షెర్లీ హల్దీ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • January 24, 2023 / 07:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఘనంగా అడివి శేష్ చెల్లెలు షెర్లీ హల్దీ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

అడివి శేష్.. టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరు. ‘కర్మ’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇతను.. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు. మధ్యలో డైరెక్టర్ గా కూడా ‘కిస్’ అనే చిత్రం చేశాడు. ఆ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. అయితే ‘పంజా’ ‘బలుపు’ ‘బాహుబలి’ ‘ఊపిరి’ వంటి చిత్రాలు ఇతన్ని నటుడిగా నిలబెట్టాయి. అయితే హీరోగా నిలబెట్టిన సినిమా ‘క్షణం’ అని చెప్పాలి.

ఆ తర్వాత ‘అమీ తుమీ’ ‘గూఢచారి’ ‘ఎవరు’ ‘మేజర్’ ‘హిట్2’ వంటి చిత్రాలతో క్రేజీ హీరో అయిపోయాడు. ప్రస్తుతం ఇతను ‘గూఢచారి2’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉండగా.. అడివి శేష్ చెల్లెలు త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఆమె పేరు షెర్లీ. ఈమె అమెరికాలో డాక్టర్. అయితే ఓ అమెరికన్ ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది అని వినికిడి. డెవిన్ గుడ్రిచ్ అతని పేరు.

జనవరి 26న వీరి పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరుగబోతోంది. ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈరోజు హల్దీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అడివి శేష్.’ఈరోజు బావ డేవిన్ ను మా కుటుంబంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను’ అంటూ అడివి శేష్ పేర్కొన్నాడు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Adivi Sesh
  • #Adivi Sesh
  • #Hero Adivi Sesh
  • #Shirley

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

4 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

4 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

4 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

5 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

1 hour ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

2 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

3 hours ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

5 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version