Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » సన్నివేశంలో మరీ ఇంత పర్ఫెక్షనా?

సన్నివేశంలో మరీ ఇంత పర్ఫెక్షనా?

  • June 25, 2020 / 12:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సన్నివేశంలో మరీ ఇంత పర్ఫెక్షనా?

సినిమాలో సన్నివేశం దర్శకుడు ఆలోచనకు…అతని ఊహకు దగ్గరగా రావడానికి చాలా మంది దర్శకులు నటులకు నటించి చూపిస్తారు. రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్ కూడా ఎంతటి స్టార్ హీరో అయినా అతనికి ప్రతి సన్నివేశం నటించి చూపిస్తాడు. ఓ డైరెక్టర్ గా అది మంచి అలవాటే. ఐతే అది మితిమీరితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటి సంఘటనకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మాద్యమాలలో హల్ చల్ చేస్తుంది. ఆ ఫోటో సినీ ప్రియులను షాక్ కి గురి చేస్తుంది.

ఇంతకీ ఆ ఫొటోలో ఉన్న అంత ఆశ్చర్య పరిచే విషయం ఏమిటంటే.. దర్శకుడు హీరోకి లిప్ లాక్ కిస్ ఇస్తున్నాడు. రెండేళ్లుగా ఓ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా రవికాంత్ దర్శకత్వంలో కృష్ణ అండ్ హిజ్ లీల అనే ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ రెండేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీలో ఓ లిప్ లాక్ సన్నివేశం దర్శకుడు హీరోకి వివరించే క్రమంలో ఆల్మోస్ట్ అతన్ని ముద్దు పెట్టుకున్నంత పని చేశాడు.

వారిద్దరూ లిప్ లాక్ పోజులో ఉన్న ఫోటో బయటికి రాగా నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. ఇక కృష్ణ అండ్ హిజ్ లీల మూవీ నేడు నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యింది. ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ బాగానే ఉన్నట్లు టాక్. మరో విశేషము ఏమిటంటే ఈ మూవీని హీరో రానా దగ్గుబాటి నిర్మించారు. అనేక మార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని చడీ చప్పుడు లేకుండా ఓ టి టి లో విడుదల చేయడం జరిగింది.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna And his leela
  • #Seerat Kapoor
  • #Shalini
  • #Shraddha Srinath
  • #Siddhu j

Also Read

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

related news

trending news

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

4 mins ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

4 mins ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

22 mins ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

57 mins ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

2 hours ago

latest news

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

5 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

6 hours ago
Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

7 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version