Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Hero Arjun: సీనియర్ హీరో అర్జున్ ఆస్తుల విలువ అన్ని కోట్ల రూపాయలా?

Hero Arjun: సీనియర్ హీరో అర్జున్ ఆస్తుల విలువ అన్ని కోట్ల రూపాయలా?

  • November 9, 2022 / 04:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Arjun: సీనియర్ హీరో అర్జున్ ఆస్తుల విలువ అన్ని కోట్ల రూపాయలా?

ప్రముఖ నటులలో ఒకరైన అర్జున్ ఈ మధ్య కాలంలో విలన్ రోల్స్ లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో అర్జున్ నటిస్తుండగా అర్జున్ నటనకు కూడా మంచి మార్కులు పడుతున్నాయి. విశ్వక్ సేన్ తో వివాదం ద్వారా ఈ మధ్య కాలంలో అర్జున్ పేరు వార్తల్లో నిలిచింది. వివాదాలకు దూరంగా ఉండే అర్జున్ తన కామెంట్లతో విశ్వక్ సేన్ పరువు తీసేశారు.

ఈ వివాదం విషయంలో ఎక్కువమంది అర్జున్ ను సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అర్జున్ సినిమాల ద్వారా కోట్ల రూపాయల ఆస్తులను సొంతం చేసుకున్నారు. అర్జున్ ఆస్తుల విలువ 400 కోట్ల రూపాయలు కాగా సినిమాసినిమాకు ఆయన రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతోందని తెలుస్తోంది. అర్జున్ దగ్గర ఖరీదైన కార్లు ఉన్నాయని సమాచారం. అర్జున్ ఇంటి విలువ 20 కోట్ల రూపాయలు అని బోగట్టా.

అర్జున్ దగ్గర ఉన్న కార్ల విలువ 8 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం. అన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా అర్జున్ మాత్రం సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారని సమాచారం. తెలుగులో ఈ మధ్య కాలంలో అర్జున్ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. అర్జున్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. అర్జున్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాలో విశ్వక్ సేన్ కు బదులుగా శర్వానంద్ నటిస్తున్నారని తెలుస్తోంది.

శర్వానంద్ సినిమాలకు సైతం గతంతో పోల్చి చూస్తే మార్కెట్ తగ్గింది. ఓటీటీలో సక్సెస్ సాధించిన స్థాయిలో శర్వానంద్ సినిమాలు థియేటర్లలో సక్సెస్ సాధించడం లేదు. శర్వానంద్ ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెబితే శర్వానంద్ పేరు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యే ఛాన్స్ ఉంది. వైరల్ అవుతున్న వార్తలపై శర్వానంద్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun
  • #arjun sarja
  • #Hero Arjun Sarja

Also Read

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

related news

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

trending news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

6 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

10 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

11 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

8 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

9 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

9 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version