Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » షూటింగ్లో గాయపడ్డ కోలీవుడ్ స్టార్ హీరో..!

షూటింగ్లో గాయపడ్డ కోలీవుడ్ స్టార్ హీరో..!

  • December 28, 2020 / 05:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షూటింగ్లో గాయపడ్డ కోలీవుడ్ స్టార్ హీరో..!

కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే..! అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ‘వరుడు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు ఆర్య. ఆ చిత్రంలో విలన్ గా నటించినప్పటికీ.. అతని నటనకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారనే చెప్పాలి. దాంతో తెలుగులో కూడా ఆర్య నటించిన సినిమాలు వరుసగా విడుదలవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చిన ‘నేనే అంబానీ’ ‘రాజా రాణి’ ‘ఆట ఆరంభం’ వంటి చిత్రాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ హీరో యాక్సిడెంట్ కు గురయ్యాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వివరాల్లోకి వెళితే..విశాల్, ఆర్య కాంబినేషన్లో‘ఎనిమీ’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఓ కీలక యాక్షన్ సీక్వెన్స్ ఉందట. అందుకోసం వీరిద్దరూ డూప్ లేకుండానే ఆ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ లో పాల్గొన్నారట.ఈ క్రమంలో హీరో ఆర్య తీవ్రంగా గాయపడినట్టు చెన్నై మీడియా వర్గాల సమాచారం. వెంటనే అక్కడున్న సిబ్బంది.. ఆర్యను ఆసుపత్రిలో చేర్చారట.

అయితే ట్రీట్మెంట్ అయిన వెంటనే తిరిగి షూటింగ్లో పాల్గొనడానికి సెట్ లోకి అడుగుపెట్టాడట ఆర్య.అతని డెడికేషన్ కు అక్కడున్న వారంతా ప్రశంసలు కురిపించినట్టు తెలుస్తుంది.ఇక ‘ఎనిమి’ చిత్రాన్ని ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా తమన్ సంగీతమందిస్తుండడం విశేషం.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Arya
  • #Arya
  • #enemy
  • #Hero Arya
  • #Tamil actor Arya

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

9 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

13 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

14 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

15 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

1 day ago

latest news

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

11 hours ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

12 hours ago
Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

13 hours ago
Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

14 hours ago
Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version