Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Hero Arya: హీరో ఆర్యకు షాకిచ్చిన శ్రీలంక యువతి!

Hero Arya: హీరో ఆర్యకు షాకిచ్చిన శ్రీలంక యువతి!

  • August 11, 2021 / 07:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Arya: హీరో ఆర్యకు షాకిచ్చిన శ్రీలంక యువతి!

కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన ఆర్య రాజారాణి, నేనే అంబానీ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. వివాదాలకు దూరంగా ఉండే హీరోలలో ఒకరైన ఆర్య తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. శ్రీలంకకు చెందిన ఒక యువతి ఆర్య పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు చేయడంతో పాటు ఆర్యపై ఫిర్యాదు చేశారు. కొన్ని నెలల క్రితమే యువతి ఫిర్యాదు చేయగా

తాజాగా చెన్నై కమిషనర్ ఆఫీస్ లో పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఆర్యను మూడు గంటల పాటు విచారించినట్టు సమాచారం. పోలీసులు ఇప్పటివరకు ఆర్యపై కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. శ్రీలంక యువతి ఆర్యపై చేసిన ఆరోపణలు కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఆర్యకు ఇప్పటికే హీరోయిన్ సయేషా సైగల్ తో వివాహమైన సంగతి తెలిసిందే. సయేషా కొన్నిరోజుల క్రితం పండంటి పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆర్య విశాల్ తో కలిసి ఎనిమీ అనే సినిమాలో నటిస్తున్నారు.

యువతి చేసిన ఆరోపణలు నిజమేనని తేలితే ఆర్య కెరీర్ కు ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. శ్రీలంకకు చెందిన విద్జ అనే యువతి ప్రస్తుతం జర్మనీలో నివాసం ఉంటున్నారు. ఆర్య ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పి తన నుంచి డబ్బు తీసుకున్నారని ఈమె ఆరోపణలు చేస్తున్నారు. శ్రీలంక యువతి కోర్టులో కూడా ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. శ్రీలంక యువతి రాజకీయ ప్రముఖులకు ఆర్య మోసం గురించి లేఖలు రాస్తూ హీరో ఆర్యకు ఒక విధంగా షాక్ ఇచ్చారనే చెప్పాలి.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarya
  • #Actor Aarya
  • #Actress Sayeesha
  • #Hero Aarya

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

trending news

16 hours ago

19 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

19 hours ago

latest news

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

2 days ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

2 days ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version