Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » గోపీచంద్ లైనప్ మామూలుగా లేదుగా..ఈసారి హ్యాట్రిక్ గ్యారెంటీ..!

గోపీచంద్ లైనప్ మామూలుగా లేదుగా..ఈసారి హ్యాట్రిక్ గ్యారెంటీ..!

  • December 28, 2020 / 04:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గోపీచంద్ లైనప్ మామూలుగా లేదుగా..ఈసారి హ్యాట్రిక్ గ్యారెంటీ..!

ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకున్న గోపీచంద్.. ఆ తరువాత కొత్త హీరోల ఎంట్రీతో రేసులో కాస్త వెనుకపడ్డాడనే చెప్పాలి. నాని,విజయ్ దేవరకొండ వంటి క్రేజీ హీరోల పోటీకి గోపీచంద్ కాస్త తడబడుతూ వస్తున్నాడు అన్నది వాస్తవం. అందులోనూ ఇది వరకు సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండేవాడు కాదు కాబట్టి..గోపీచంద్ వెనుకాపాడడానికి అదొక మైనస్ పాయింట్ గా మారిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు గోపీచంద్ ప్లానింగ్ లో మార్పు వచ్చింది లెండి.

ఈ మధ్యకాలంలో అతను సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నాడు. అంతేకాదు ఇప్పుడు అతను చేస్తున్న ప్రాజెక్టులకు కూడా మంచి బజ్ ఏర్పడింది. ప్రస్తుతం గోపి.. సంపత్ నంది డైరెక్షన్లో ‘సీటీమార్’ అనే చిత్రం చేస్తున్నాడు. కబడ్డీ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ పూర్తయ్యింది. అందుకు సంబంధించిన అవుట్ ఫుట్ తో చిత్ర యూనిట్ సభ్యులు సంతృప్తిగానే ఉన్నారట. కచ్చితంగా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ‘సీటిమార్’ టీం. ఇక ఇది పూర్తయిన తరువాత సుజీత్ డైరెక్షన్లో కూడా గోపీచంద్ ఓ చిత్రం చేయబోతున్నాడట.

gopichand-ak-entertainments-film-titled-chanakya

‘యూవీ క్రియేషన్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీంతో పాటు మారుతీ డైరెక్షన్లో ‘పక్కా కమర్షియల్’ అనే చిత్రాన్ని చెయ్యడానికి కూడా గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ ,యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించబోతున్నాయి. నిజానికి మధ్యలో తేజ డైరెక్షన్లో ‘అలివేలు మంగ వెంకటరమణ’ అనే చిత్రం కూడా గోపి చెయ్యాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్టు మొదలవ్వడానికి ఇంకా టైం పట్టే అవకాశం ఉందని వినికిడి. కాబట్టి ఈ మూడు ప్రాజెక్టులు ఫాస్ట్ గా ఫినిష్ అయితే.. మంచి క్రేజ్ ఉన్న ప్రాజెక్టులే కాబట్టి, గోపీచంద్ మళ్ళీ ఫామ్లోకి రావడం గ్యారెంటీ అని కొందరు విశ్లేషకులు అ
భిప్రాయపడుతున్నారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alimelu Manga Venkata Ramana
  • #geetha arts
  • #Gopi CHcand
  • #Seetimaar
  • #Teja

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

trending news

17 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

17 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

17 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

17 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

17 hours ago

latest news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

17 hours ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

21 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

1 day ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version