Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Gopichand: సూపర్‌ మ్యాన్‌ తర్వాత మ్యాచో స్టార్‌తోనే!

Gopichand: సూపర్‌ మ్యాన్‌ తర్వాత మ్యాచో స్టార్‌తోనే!

  • March 12, 2022 / 06:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gopichand: సూపర్‌  మ్యాన్‌ తర్వాత మ్యాచో స్టార్‌తోనే!

సరైన హిట్ పడి చాలా రోజులైనా… ప్రయోగాలు చేసే దర్శకుడితో పని చేయాలంటే ఆ హీరోకు చాలా గట్స్‌ ఉండాలి. అలాంటి హీరోలు మన దగ్గర కొంతమందే ఉంటారు. ఇంకొందరు అలాంటి దర్శకులకు అవకాశమా ఇద్దామా అని చూస్తుంటారు. ఈ విషయాలను దాదాపు దగ్గరగా ఉన్న హీరో గోపీచంద్‌. కెరీర్‌ సరైన హిట్ పడి గోపీచంద్‌కి చాలా రోజులైంది. ఇలాంటి సమయంలో ఓ మాస్‌ హీరో చూసే చూపు… మాస్‌ పల్స్‌ బాగా తెలిసిన దర్శకుడి వైపు ఉంటుంది. కానీ ఆయన ఆలోచన వేరేలా ఉంది.

Click Here To Watch Now

గోపీచంద్‌ అంటే మాస్, యాక్షన్‌ ఇమేజ్‌ ఎక్కువగా ఉంటుంది. మధ్యలో ఒకటి రెండు ప్రయోగాలు చేశారు. అయితే అవి వర్కవుట్‌ అవ్వలేదు. కానీ ఆయన ప్రయోగాలు ఆపడం లేదు. ప్రస్తుతం మారుతితో ‘పక్కా కమర్షియల్‌’ అనే సినిమా చేశారు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల శ్రీవాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్‌ చేశారు. ఆ సినిమా మాసీగా ఉంటుంది అంటున్నారు. ఆ తర్వాతి సినిమా విషయంలోనూ త్వరలో స్పష్టత వస్తుందని సమాచారం.

gopichand-ak-entertainments-film-titled-chanakya

‘అ!’, ‘జాంబీ రెడ్డి’ లాంటి సినిమాల‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ప్ర‌స్తుతం ‘హ‌నుమాన్‌’ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఇది సైన్స్ ఫిక్ష‌న్‌తో కూడిన సోషియో ఫాంట‌సీ సినిమా అని సమాచారం. అలాంటి ప్రశాంత్‌ వర్మతో సినిమా చేయడానికి గోపీచంద్‌ రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. గోపీచంద్ కోసం ప్ర‌శాంత్ వ‌ర్మ ఓ క‌థ రెడీ చేశార‌ని సమాచారం. ఇటీవ‌ల గోపీచంద్‌కి ఆ కథ వినిపించారట‌. ప్రస్తుతం ఈ క‌థ కోసం ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది.

‘హ‌నుమాన్’ త‌ర‌వాత ఈ క‌థే ప‌ట్టాలెక్క‌బోతోంద‌ని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మరి అనుకుంటున్నట్లు ప్రశాంత్‌ వర్మ – గోపీచంద్‌ సినిమా ఓకే అవుతుందా అనేది చూడాలి. అయితే ఈ సినిమా ప్రశాంత్‌ వర్మ గత సినిమాల తరహాలో కాకుండా, పూర్తిగా కొత్తగా ఉంటుందట. అంతేకాదు గోపీచంద్ స్టైల్‌లోనే మాస్‌ మసాలా సినిమాగా ఉంటుందని అంటున్నారు. మరి ఏది నిజమవుతుందో చూడాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Gopichand
  • #director Prashant Varma
  • #Gopichand
  • #Prashant Varma

Also Read

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

related news

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

ఫ్రెండ్‌ మరోసారి విలన్‌ అవుతున్నాడా? ప్రభాస్‌ ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తారా?

ఫ్రెండ్‌ మరోసారి విలన్‌ అవుతున్నాడా? ప్రభాస్‌ ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తారా?

trending news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

20 hours ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

20 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

21 hours ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago

latest news

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

20 mins ago
Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

24 mins ago
KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

44 mins ago
Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

52 mins ago
Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version