Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » 29+10=3: మారుతి – గోపీచంద్‌ కాంబో టీజర్‌ సూపర్

29+10=3: మారుతి – గోపీచంద్‌ కాంబో టీజర్‌ సూపర్

  • January 7, 2021 / 10:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

29+10=3: మారుతి – గోపీచంద్‌ కాంబో టీజర్‌ సూపర్

పోస్టర్‌, టీజర్‌, ట్రైలర్‌.. వీటిని చూసి ఓ సినిమా అంచనా వేయొచ్చు అంటుంటారు. అలా అంచనా వేసింది నూటికి నూరు శాతం కరెక్ట్‌ కాకపోవచ్చు కానీ… చాలావరకు సెట్‌ అవుతాయి. అలాంటి ఓ హిట్‌ ఫీల్‌ ఉన్న టీజర్‌ ఈ రోజు ఉదయాన్నే ఒకటి వచ్చింది. టీజర్‌ను ప్రారంభించిన విధానం, నడిపిన తీరు, ముగించిన విధానం చాలా కొత్తగా ఉన్నాయంటే నమ్మక తప్పదు. ఆ సినిమా టీజర్‌ను విడుదల చేసింది జీఏ2 పిక్చర్స్‌, యూవీ క్రియేషన్స్‌ అయితే… అందులో ప్రధాన పాత్రధారులు మారుతి – గోపీచంద్‌.

‘ప్రతి రోజూ పండగే’ తర్వాత మారుతి సినిమా ఏంటి అంటూ చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. మరోవైపు గోపీచంద్‌ కొత్త సినిమా ఇదే అంటూ రకరకాల వార్తలొస్తున్నాయి. ఆ సినిమా ఓకే అయ్యింది… ఈ కథ అంటున్నారు… హీరో ఇతనే… దర్శకుడు ఇతనే అనేది ఆ వార్తల సారాంశం. దీనినే వార్తలు – న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో టీజర్‌గా చూపించారు. పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టండి మారుతి- గోపీచంద్‌ సినిమా గురించి ప్రకటించండి అంటూ న్యాయమూర్తి చెప్పేలా టీజర్‌ పూర్తి చేశారు. పనిలో పనిగా ఇంట్రెస్టింగ్‌ కాంబినేషన్‌ సినిమా ప్రకటించేశారు.

సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ను త్వరలో ప్రకటిస్తామంటూ వీడియోతో కూడిన ట్వీట్‌ చేసింది జీఏ2 పిక్చర్స్‌. టీజర్‌తో చిత్ర నిర్మాణ సంస్థ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే ఆలోచనతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఒకటి పుకార్లకు చెక్‌ చెబుతూ సినిమా ప్రకటన, రెండోది సినిమా నేపథ్యం. అవును ఈ సినిమా న్యాయస్థానం నేపథ్యంలో కొనసాగబోతోందని తెలుస్తోంది. ఇందులో గోపీచంద్‌ లాయర్‌గా నటిస్తాడని కూడా టాక్‌ వినిపిస్తోంది.

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #GA2 Pictures
  • #gopi chand
  • #Maruthi

Also Read

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

related news

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

trending news

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

8 mins ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

21 mins ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

9 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

15 hours ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

16 hours ago

latest news

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

15 hours ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

16 hours ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

17 hours ago
Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

18 hours ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version