Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » కుర్రహీరోపై ‘టూ స్టేట్స్’ ఎఫెక్ట్!

కుర్రహీరోపై ‘టూ స్టేట్స్’ ఎఫెక్ట్!

  • December 28, 2020 / 06:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కుర్రహీరోపై ‘టూ స్టేట్స్’ ఎఫెక్ట్!

బాలీవుడ్ లో సక్సెస్ అందుకున్న ‘టూ స్టేట్స్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. అడివి శేష్ హీరోగా.. రాజశేఖర్ పెద్ద కూతురు శివానీని హీరోయిన్ గా పరిచయం చేస్తూ రీమేక్ సినిమాను మొదలుపెట్టారు. కానీ కొన్ని కారణాల వలన సినిమా షూటింగ్ ఆగిపోయింది. అప్పటికే సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయింది. ఇప్పుడు ఈ సినిమాను ఎలాగైనా పూర్తి చేసి విడుదల చేయాలనేది నిర్మాత ఎం.ఎల్.వి.సత్యనారాయణ ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం అడివి శేష్ మరో ఇరవై రోజులు కాల్షీట్లు ఇవ్వాల్సివుంది.

కానీ ప్రస్తుతం శేష్ చాలా బిజీగా ఉన్నాడు. ‘మేజర్’ షూటింగ్ తో పాటు ‘గూఢచారి’ సీక్వెల్ ని లైన్ లో పెట్టాడు. ఇలాంటి సమయంలో ‘టూ స్టేట్స్’ సినిమాకి కాల్షీట్లు ఇవ్వడం కుదరని పని. పైగా అతడికి ఈ సినిమాపై నమ్మకం లేదు. సినిమాను ఆపేద్దామని.. కావాలంటే రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసి మరో సినిమా చేస్తానని నిర్మాతకి మాట ఇచ్చాడట శేష్. కానీ ఇప్పటివరకు రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వలేదు. అలా అని నిర్మాత కోసం మరో సినిమా కూడా చేయలేదు.

‘ టూ స్టేట్స్’ని పూర్తిగా పక్కన పెట్టేసి తన మిగిలిన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. దీంతో చిత్ర నిర్మాత లీగల్ గా అడివి శేష్ పై యాక్షన్ తీసుకోవాలనుకున్నాడు. ఈ విషయంపై కోర్టుకి వెళ్లారు. కోర్టు కూడా ముందు ‘టూ స్టేట్స్’ సినిమా సంగతి చూడమని అడివి శేష్ తరఫు న్యాయవాదికి సూచించారట. శేష్ నుండి మరో సినిమా రిలీజ్ కావాలన్నా.. కొత్త సినిమా ఒప్పుకోవాలన్నా.. ‘టూ స్టేట్స్’ నిర్మాత నుండి నో అబ్జెక్ష‌న్ సర్టిఫికెట్ ను తీసుకోవాలి. మరి ఈ విషయాన్ని శేష్ ఎప్పుడు సెటిల్ చేసుకుంటాడో చూడాలి!

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2 States
  • #Actor Adivi Sesh
  • #Adivi Sesh
  • #Shivani Rajasekhar

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

లెజెండరీ నటుడు మృతి!

లెజెండరీ నటుడు మృతి!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

2 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

2 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

17 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

20 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

22 hours ago

latest news

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

23 hours ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

24 hours ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

1 day ago
Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version