Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Hero Karthi: ఏ హీరోకీ ఇలాంటి అవకాశం రాలేదు.. ఇక రాదేమో!

Hero Karthi: ఏ హీరోకీ ఇలాంటి అవకాశం రాలేదు.. ఇక రాదేమో!

  • October 27, 2022 / 06:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Karthi: ఏ హీరోకీ ఇలాంటి అవకాశం రాలేదు.. ఇక రాదేమో!

సినిమాలకు సీక్వెల్స్‌ రావడం, మొదటి పార్టులో నటించిన హీరోనే మళ్లీ నటిండచం చాలా రోజులుగా చూస్తున్నాం, చూస్తూనే ఉంటాం కూడా. అయితే ఒక హీరో వరుసగా మూడు సీక్వెల్స్‌ నటించడం చూశారా? త్వరలో చూస్తారు. అలాంటి అద్భుతమైన అవకాశం మనకు ఇవ్వబోతోంది ఎవరో కాదు కార్తి. అవును లైనప్‌లో ఇప్పుడు మూడు సీక్వెల్స్‌ ఉన్నాయి. లేటెస్ట్‌గా అనౌన్స్‌ చేసిన ‘సర్దార్‌ 2’తో కార్తి సీక్వెల్స్‌ సంఖ్య మూడుకు చేరింది. దీపావళికి విడుదల అయిన సినిమాల్లో ‘సర్దార్’ మంచి టాక్‌ తెచ్చుకుంది.

తమిళంలో, తెలుగులో విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక వసూళ్లు కూడా బాగున్నాయి. సినిమా ముగింపులోనే రెండో పార్టుకు అవకాశం ఉందని చెప్పకనే చెప్పేశారు. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్‌ను అనౌన్స్‌ చేశారు. త్వరలో ‘సర్దార్‌ 2’ మొదలవుతుంది అని ప్రకటించారు. ఒక్కసారి గూఢచారి అయితే… ఎప్పుడూ గూఢచారే అంటూ సీక్వెల్ను అనౌన్స్‌ చేశారు.
దీంతో కార్తి చేతిలో ‘సర్దార్ 2’ కాకుండా మరో రెండు సీక్వెల్స్ ఉన్నాయి.

‘ఖైదీ 2’ సినిమా ఒకటి అయితే, రెండోది ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’. కోలీవుడ్‌లో ఇటీవల కాలంలో అదరగొట్టిన సినిమాలివి. ఈ రెండింటిలోనూ కార్తి నటనకు మంచి పేరొచ్చింది. దీంతో ఆయా సినిమాల సీక్వెల్స్‌ గురించి చాలామంది వెయిట్‌ చేస్తున్నారు. లోకేశ్‌ కనగరాజ్ దర్శకత్వంలో ‘ఖైదీ 2’ వచ్చే ఏడాది మొదలవుతుంది. ఇక ‘పొన్నియిన్ సెల్వన్ 2’ను వచ్చే ఏడాది విడుదల చెయ్యాలని దర్శకుడు మణిరత్నం చెప్పేశారు.

ఇలా ఒకేసారి మూడు సీక్వెల్స్‌ చేస్తున్న హీరో కార్తినే అవుతాడు. మూడు సినిమాలు వరుసగా చేస్తున్న, చేసిన హీరోలు ఉన్నారు కానీ.. ఇలా సీక్వెల్స్‌ చేసిన వాళ్లు లేరనే చెప్పాలి. ‘సర్దార్‌ 2’ హిట్‌ అయితే ఈ ఫ్రాంచైజీ కొనసాగిస్తారనే టాక్‌ నడుస్తోంది. ఇక ‘ఖైదీ 2’ తర్వాత లోకేశ్ కనగరాజ్‌ సినిమాటిక్‌ యూనివర్శ్‌లో కార్తి మరికొన్ని సినిమాల్లో కనిపించే అవకాశం ఉందంటున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Karthi
  • #karthi
  • #Sardar

Also Read

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

related news

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

trending news

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

17 mins ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

2 hours ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

2 hours ago
Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

2 hours ago
This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago

latest news

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

1 hour ago
Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

1 hour ago
Niharika: నాలుగేళ్ల తర్వాత తెలిసింది.. మా రౌడీ నాకేమీ చెప్పలేదు: నిహారిక

Niharika: నాలుగేళ్ల తర్వాత తెలిసింది.. మా రౌడీ నాకేమీ చెప్పలేదు: నిహారిక

1 hour ago
Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

20 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version