Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Karthi: హీరో కార్తీక్ దక్కిన మరో గౌరవం… మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా కార్తీ!

Karthi: హీరో కార్తీక్ దక్కిన మరో గౌరవం… మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా కార్తీ!

  • January 13, 2023 / 03:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthi: హీరో కార్తీక్ దక్కిన మరో గౌరవం… మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా కార్తీ!

కోలీవుడ్ హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు కార్తీ గురించి అందరికీ సుపరిచితమే. ఈయన 2022వ సంవత్సరంలో సర్దార్, పోన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్ అందుకున్నటువంటి ఈయన కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేస్తున్నారు.నటుడు కార్తి ఉలవన్ అనే ఫౌండేషన్ ను స్థాపించి ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు.

అలాగే రాష్ట్రంలో రైతులకు ఎన్నో విషయాలలో మెలకువలను తెలియజేస్తూ వారినీ ప్రోత్సహించే విధంగా ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు. అయితే ఈ విషయాలన్నింటినీ గుర్తించి ఓ ప్రముఖ టీవీ ఛానల్ హీరో కార్తీను మాన్ అఫ్ ది ఇయర్ 2022 అవార్డును ప్రకటించారు. ఇకపోతే ఈ టీవీ ఛానల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కార్తీ ప్రస్తుతం హాలిడే వెకేషన్ నిమిత్తం ఈయన ఫ్యామిలీతో కలిసి స్పెయిన్ వెళ్లారు. ఈ విధంగా హీరో కార్తీ ఇండియాలో లేకపోవడంతో ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అడ్డుకోవడం కోసం సర్దార్ సినిమా నిర్మాత లక్ష్మణన్ ఈ అవార్డును అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన అవార్డు అందుకోవడమే కాకుండా కార్తీ కి వరించిన ఈ అవార్డు అందుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.ఇక ప్రస్తుతం కార్తీ ఒక జపాన్ సినిమాలో నటిస్తున్నారని అదే విధంగా మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ 2 సినిమా ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది.

ఇక ఈయన ఇండస్ట్రీలోకిప్రముఖ హీరో సూర్య తమ్ముడుగా పరిచయమైనప్పటికీ ఈయన మాత్రం విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకుని తనకంటూ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈయనకు ఈ అవార్డు రావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Karthi
  • #Hero Karthi
  • #karthi

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

2 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

2 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

3 hours ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

15 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

16 hours ago

latest news

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

16 mins ago
Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

1 hour ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

17 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

18 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version