Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మరో ఛాన్స్ ఇవ్వాలని వేడుకుంటున్న కార్తికేయ..?

మరో ఛాన్స్ ఇవ్వాలని వేడుకుంటున్న కార్తికేయ..?

  • March 29, 2021 / 05:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో ఛాన్స్ ఇవ్వాలని వేడుకుంటున్న కార్తికేయ..?

సీనిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ వస్తే హీరోలకు క్రేజ్ ఏ విధంగా పెరుగుతుందో వరుస ఫ్లాపులు వస్తే క్రేజ్ అదే విధంగా తగ్గుతూ వస్తుంది. యంగ్ హీరోలలో ఒకరైన కార్తికేయకు తన సినీ కెరీర్ లో ఆర్.ఎక్స్ 100 సినిమా మినహా మరో హిట్ లేదనే సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో తెరకెక్కిన చావుకబురు చల్లగా సినిమాతో కార్తికేయ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని అతని ఫ్యాన్స్ భావించినా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది.

చావుకబురు చల్లగా టీజర్, ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచినా కథ, కథనాల్లోని లోపాలు సినిమా ఫ్లాప్ కావడానికి కారణమయ్యాయి. సినిమాలో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో నటించారు. మార్చి 19వ తేదీన విడుదలైన ఈ సినిమా ఫుల్ రన్ లో 5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. వీకెండ్ లోనే ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించని ఈ సినిమా వీక్ డేస్ లో కలెక్షన్లు రాబట్టుకోలేక డిజాస్టర్ గా నిలిచింది.

RX100 Hero Karthikeya Interview

ఈ సినిమా ఫలితం గురించి తాజాగా ట్విట్టర్ లో స్పందించిన హీరో కార్తికేయ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనలోని నటుడిని చావుకబురు చల్లగా సినిమా ఎక్స్ ప్లోర్ చేసిందని.. చాలామంది హృదయాలకు ఈ సినిమా దగ్గర చేసిందని పేర్కొన్నారు. సినిమా చూసిన చాలామంది పంపిన మెసేజ్ లు బస్తీ బాలరాజు పాత్రలో నటించినందుకు గర్వపడేలా చేశాయని కార్తికేయ పేర్కొన్నారు. సినిమా నచ్చని వాళ్లు చిన్న తప్పులు ఉన్నా ఆ తప్పులను క్షమించాలని కార్తికేయ కోరారు.

తనకు మరొక అవకాశం ఇస్తే తప్పులను సరిదిద్దుకుని సక్సెస్ సాధిస్తానని కారికేయ పేర్కొన్నారు. కార్తికేయ భవిష్యత్ ప్రాజెక్ట్ లతో సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. చావుకబురు చల్లగా సినిమా షేర్ కలెక్షన్లు 3 కోట్ల 32 లక్షల రూపాయలుగా ఉన్నాయి.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamani
  • #Actor Karthikeya
  • #Anasuya
  • #Chavu Kaburu Challaga
  • #Dr. Bhadram

Also Read

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

related news

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

trending news

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 hour ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

14 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

14 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

15 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

2 days ago

latest news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

9 hours ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

9 hours ago
Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

17 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

18 hours ago
Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version