Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి పాత్రలో మాధవ

భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి పాత్రలో మాధవ

  • November 29, 2020 / 01:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి పాత్రలో మాధవ

మొన్న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన “ఆకాశమే నీ హద్దురా” చిత్రంలో రతన్ టాటా కొన్నేళ్లపాటు ఎయిర్ లైన్స్ ఆరంభించడానికి విశ్వప్రయత్నం చేసాడు కానీ.. ఫలించలేదని ఒకటికి రెండుసార్లు నొక్కి వక్కాణించిన విషయం అందరికీ తెలిసిందే. దాంతో భారతదేశంలోనే అత్యుత్తమ సంపన్నుడైన రతన్ కె సాధ్యపడలేదంటే.. ఏం జరిగి ఉంటుంది అనే ఆలోచన మొదలైంది జనాల్లో. దాంతో ఆయన బయోపిక్ ను సినిమాగా తీయాలనే ఆలోచనకు భీజం పడి.. భారతీయ కార్పొరేట్ దిగ్గజం రతన్ టాటా జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.

రతన్ టాటా పాత్రల్లో ప్రముఖ తమిళ నటుడు మాధవన్ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఏ పాత్రనైనా సులువుగా పోషించగల సత్తా ఉన్న నటుడు మాధవన్. వ్యాపార పరంగా ఎన్నో విజయాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన రతన్ టాటా బయోపిక్ చేపట్టనుండటం టాటా పాత్రకు మాధవన్ ను తీసుకునేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండడంతో ఈ ప్రాజెక్టు పై ఆసక్తి రేకెత్తిస్తోంది. మాధవన్ అయితేనే ఈ పాత్రలో ఒదిగిపోగలడని ఈ చిత్ర మేకర్స్ భావిస్తున్నారట. అయితే..

ఈ బయోపిక్ లో ఇటీవల చోటు చేసుకున్న తనిష్క్ జ్యువెలర్స్ ఇష్యును కూడా యాడ్ చేసే అవకాశాలున్నాయా అలాగే.. రతన్ టాటా పలు ప్రభుత్వాల ద్వారా భరించిన కష్టాలను కూడా ఈ బయోపిక్ లో పేర్కొంటే విడుదల పరంగా బోలెడు సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కదా అని ఇంకొందరు అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు. మరి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కేవలం సినిమాటిక్ గా రతన్ టాటా జీవితాన్ని సినిమాని తీయగలరా? అందుకు నిజాయితీపరుడైన టాటా ఒప్పుకొంటారా అనేది ఆలోచించాల్సిన విషయం.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akasame Nee Haddura
  • #Madhavan
  • #Rathan Tata

Also Read

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

related news

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

trending news

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

23 mins ago
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

10 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

24 hours ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

1 day ago
Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 day ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

4 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

5 hours ago
Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version