ఇప్పటవరకూ ఎవరు చూడని నాని రేర్ ఫోటో గ్యాలరీ!

కెరీర్ ఆరంభంలో ఓ ‘ఆర్.జె’ గా … అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు మన ఘంటా నవీన్ బాబు. అదేనండీ మన నేచురల్ స్టార్ నాని. ‘రాధా గోపాలం’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నాని ని… ఇంద్రగంటి మోహన్ కృష్ణ ‘అష్టా చమ్మా’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేసారు. ఈ చిత్రంలో రాంబాబు గా… మహేష్ గా… ప్రేక్షకులని అలరించాడు నాని. ఆ తరువాత చేసిన ‘రైడ్’ ‘స్నేహితుడా’ వంటి చిత్రాలు నానికి పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి. మధ్యలో వచ్చిన ‘భీమిలి కబడ్డీ జట్టు’ సూరి పాత్రలో మంచి నటన కనబరిచాడు. ఇక ‘అలా మొదలైంది’ ‘పిల్ల జమిందార్’ ‘ఈగ’ చిత్రాలతో క్రేజీ హీరోగా మారిపోయాడు నాని.

అయితే ‘ఈగ’ చిత్రం తరువాత ‘ఏటో వెళ్ళిపోయింది మనసు’ ‘పైసా’ ‘ఆహా కళ్యాణం’ ‘జెండా పై కపిరాజు’ వంటి వరుస ప్లాపులతో సతమవుతున్న నానికి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు..! ఇక దాని తరువాత వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం నాని కెరీర్లో ఓ మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంతో నాని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కడంతో పాటు ‘నేచురల్ స్టార్’ అనే బిరుదుని కూడా పొందాడు. ఇక ఈ చిత్రం నుండీ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు నాని. గతేడాది… నిర్మాతగా కూడా మారి ‘అ!’ అనే చిత్రాన్ని రూపొందించాడు. మొదటి చిత్రంతోనే మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇక తన సక్సెస్ ఫుల్ జర్నీ కి సంబందించిన కొన్ని ఫోటోలను మీరు కూడా చూడండి :

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.

14.

15.

16.

17.

18.

 

19.

20.

21.

22.

23.

24.

25.

26.

27.

28.

29.

30.

31.

32.

33.


34.

35.

36.

37.

38.

39.

40.

41.

42.

43.

44.

45.

46.

47.

48.

49.

50.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus