Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » పోయి పోయి నానితో పెట్టుకోవడం ఎందుకు తరుణ్ ?

పోయి పోయి నానితో పెట్టుకోవడం ఎందుకు తరుణ్ ?

  • February 13, 2020 / 02:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పోయి పోయి నానితో పెట్టుకోవడం ఎందుకు తరుణ్ ?

“బుజ్జిగాడు” చిత్రంలో ఒక డైలాగ్ ఉంటుంది. “టిప్పర్ లారీ ఎల్లి స్కూటర్ ను గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా?” అని ప్రభాస్ చాలా కోపంగా ఒక డైలాగ్ చెబుతాడు. ఈ డైలాగ్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నాని & రాజ్ తరుణ్ ల నడుమ నెలకొన్న పోటీ. నాని నటిస్తున్న తాజా చిత్రం “V” ఉగాది కానుకగా మార్చి 25న విడుదలవుతుందని ఎప్పుడో మూడు నెలల క్రితమే ఎనౌన్స్ చేశారు. నాని మొదటిసారి నెగిటివ్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు కీలకపాత్ర పోషిస్తుండగా అదితిరావు హైదరీ కథానాయికగా నటిస్తోంది. ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Hero Nani vs Raj Tarun1

అయితే.. ఇప్పుడు అదే తేదీకి విడుదలవుతున్నట్లు రాజ్ తరుణ్ “ఒరేయ్ బుజ్జిగా” టీం ఎనౌన్స్ చేయడం ఓ వింత అనుకుంటే.. అదే రోజున నాని సినిమా కూడా రిలీజ్ కి ఉండడంతో.. అసలే ఫామ్ లో లేకుండాపోయిన రాజ్ తరుణ్ కి ఇప్పుడు నాని సినిమాతో పోటీ అవసరమా అని అభిప్రాయపడుతున్నవారే ఎక్కువ. మరి ఈ పోటీ నుండి రాజ్ తరుణ్ బయటపడతాడో లేదో చూడాలి.

Most Recommended Video

పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditi Rao Hydari
  • #Amith trivedi
  • #Anup Rubens
  • #Dil Raju
  • #Director indraganti Mohan Krishna

Also Read

నితిన్ ఔట్.. శర్వానంద్ ఇన్

నితిన్ ఔట్.. శర్వానంద్ ఇన్

Telusu Kada: ‘తెలుసు కదా’ సెన్సార్ కు బలైన సన్నివేశాలు ఇవే!

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ కోసం ఎదురీదుతున్న ‘కాంతార చాప్టర్ 1’..!

OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు..!

Meesaala Pilla Song: ‘మీసాల పిల్లా’ సాంగ్ రివ్యూ.. నెగిటివ్ ఒపీనియన్స్ అన్నీ మారిపోయేలా..!

related news

పవన్‌కి అంకుల్‌ హిట్‌ ఇచ్చారు.. మరి అబ్బాయి కూడా హిట్టిస్తాడా?

Yellamma: నితిన్ తో వర్కౌట్ అవ్వనప్పుడు.. బెల్లంకొండతో వర్కౌట్ అవుతుందా?

Dil Raju wife Tejaswini: హీరోయిన్‌లకు ఏమాత్రం తీసిపోని దిల్ రాజు భార్య.. బ్లాక్ శారీలో తేజస్విని ఫోటోలు వైరల్!

Sailesh Kolanu: శైలేష్ నుండి పక్కా కామెడీ సినిమా.. అస్సలు ఊహించలేదుగా..!

Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

trending news

నితిన్ ఔట్.. శర్వానంద్ ఇన్

నితిన్ ఔట్.. శర్వానంద్ ఇన్

3 hours ago
Telusu Kada: ‘తెలుసు కదా’ సెన్సార్ కు బలైన సన్నివేశాలు ఇవే!

Telusu Kada: ‘తెలుసు కదా’ సెన్సార్ కు బలైన సన్నివేశాలు ఇవే!

15 hours ago
Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

16 hours ago
Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ కోసం ఎదురీదుతున్న ‘కాంతార చాప్టర్ 1’..!

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ కోసం ఎదురీదుతున్న ‘కాంతార చాప్టర్ 1’..!

16 hours ago
OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు..!

OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు..!

18 hours ago

latest news

Sreeleela: శ్రీలీల తల్లికి బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ వార్ణింగ్.. నిజమేనా?

3 mins ago
వర్కింగ్‌ అవర్స్‌.. దీపికకు కౌంటర్‌ ఇచ్చిన సీనియర్‌ నటి.. లాజిక్‌ ఉందా?

38 mins ago
Telusu Kada 2: మళ్లీ సీక్వెల్‌ మాటెత్తిన సిద్ధు.. ఆ సినిమాలాగే ఈ సినిమాకు కూడా..

48 mins ago
Rajinikanth, Dhanush and Vijay Sethupathi: రజనీ, ధనుష్, సేతుపతి.. టాలీవుడ్ కి చెందిన వాళ్ళైతే స్టార్లు అయ్యేవాళ్ళా?

1 hour ago
Ileana: బేబీ బంప్ వీడియోతో మళ్ళీ షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version